విద్యావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
'''విద్యావతి''' వృక్షశాస్త్రం విషయనిపుణులు మరియు [[కాకతీయ విశ్వవిద్యాలయం]] మాజీ ఉపకులపతి (మే 6,1998 నుండి మే 05, 2001). వృక్షశాస్త్ర రంగంలో 40 ఏళ్ల బోధనా, పరిశోధనా అనుభవముంది. ఈవిడ 2017 లో [[తెలంగాణ ప్రభుత్వం]] నుండి [[తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం]] అందుకుంది.<ref name="ఓరుగల్లు వనితల ఘనత">{{cite web|last1=డైలీహంట్|title=ఓరుగల్లు వనితల ఘనత|url=http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/orugallu+vanitala+ghanata-newsid-64727710|website=m.dailyhunt.in|accessdate=28 March 2017}}</ref>
 
[[File:Prof. Vidyavati receiving Eminent Women award from Telangana Government.jpg|thumb|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న ప్రొ. విద్యావతి]]
 
== జననం - విద్యాభ్యాసం ==
"https://te.wikipedia.org/wiki/విద్యావతి" నుండి వెలికితీశారు