విద్యావతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విశిష్ట మహిళా పురస్కార గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 27:
1966లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] అనుబంధంగా ఉన్న [[కాకతీయ విశ్వవిద్యాలయం]] పీజీ కేంద్రంలో తాత్కాలిక అధ్యాపకురాలుగా తన అధ్యాపక జీవితాన్ని ప్రారంభించింది. 1968లో క్రమబద్ధమైన (రెగ్యులర్‌) అధ్యాపకురాలుగా నియమితులయ్యారు.
 
కాకతీయ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగంగానికి శాఖాధిపతిగా, పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షురాలుగా విధులు నిర్వహించింది. పాలకమండలి సభ్యురాలుగా సేవలు అందించింది. 1998 మే నెలలో కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియామకమై 2001 వరకు పనిచేసింది. ఈమె పర్యవేక్షణలో 25 మంది డాక్టరేట్లను, మరో ఇద్దరు ఎంఫిల్‌ పట్టాలను అందుకున్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/విద్యావతి" నుండి వెలికితీశారు