విద్యావతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
కాకతీయ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగంగానికి శాఖాధిపతిగా, పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షురాలుగా విధులు నిర్వహించింది. పాలకమండలి సభ్యురాలుగా సేవలు అందించింది. 1998 మే నెలలో కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియామకమై 2001 వరకు పనిచేసింది. ఈమె పర్యవేక్షణలో 25 మంది డాక్టరేట్లను, మరో ఇద్దరు ఎంఫిల్‌ పట్టాలను అందుకున్నారు.
 
[[కెనడా]], [[అమెరికా]], యూకే దేశాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించడంతోపాటూ, పలు సమావేశాల్లో పాల్గొన్నది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/విద్యావతి" నుండి వెలికితీశారు