నల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''నల్లేరు''' (''Cissus quadrangularis'') [[ద్రాక్ష]] కుటుంబానికి చెదిన తీగ మొక్క. ఇది సాధారణముగా పశువులకు మేతగా ఉపయోగిస్తారు.
నల్లేరును వైద్యములో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి ఉపయోగిస్తారు.
 
==లక్షణాలు==
*రసయుతమైన చతుర్థకోణయుత కాండంతో నులితీగ సహాయంతో ఎగబ్రాకే పొద.
*అండాకారంలో గాని, మూత్రపిండాకారంలో గాని ఉన్న సరళ పత్రాలు.
*నిశ్చితగుచ్ఛాలలో అమరి ఉన్న లేత గోధుమ రంగు పుష్పాలు.
*ఎరుపు రంగు మృదు ఫలాలు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/నల్లేరు" నుండి వెలికితీశారు