అనంత శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
ప్రాథమిక విద్య [[దొడ్డిపట్ల]] లోనూ, ఇంటర్మీడియట్ [[విజయవాడ]] లోనూ, ఇంజనీరింగ్ [[బాపట్ల]] ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు [[చేగొండి వెంకట హరిరామజోగయ్య|చేగొండి హరిరామ జోగయ్య]] అనంత్ కు వరుసకు [[పెదనాన్న]] అవుతాడు.
==సినీ ప్రస్థానం==
12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాడు. ఇతనికి గురువంటూ ఎవరూ లేరు. ఇతని నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ [[రచయిత]] కాగలిగాడు. మొదటిసారిగా [["కాదంటే ఔననిలే]]" చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే [[హైదరాబాద్]] వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. [[అందరివాడు]] సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సిరివెన్నల సీతారామశాస్త్రి]] పాటలు అంటే ఇష్టపడతాడు.
# [[ఏ మాయ చేశావే|ఏ మాయ చేశావె]] (2010)
# [[కుర్రాడు]] (2009)
# [[ఓయ్!|ఓయ్]] (2009)
# పిస్తా (2009)
# మిత్రుడు (2009)
"https://te.wikipedia.org/wiki/అనంత_శ్రీరామ్" నుండి వెలికితీశారు