చర్చ:పానుగంటి లక్ష్మీ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"భరత దేశం చక్కన్ని పాడి ఆవు" -- కాదు, "భరత ఖండంబు చక్కని పాడి ఆవు". ఇది రాసింది, చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనుకుంటాను. సరిచూడగలరు. __[[User:Chaduvari|చదువరి]] 00:44, 29 నవంబర్ 2005 (UTC)
 
:ఇంతకు ముందు ఈ పేజీ తొలగించబడి ఉంది. కారణము నాకు తెలియకుండుటచే నావద్ద ఉన్న కొంత సమాచారంతో మళ్ళీ కొత్తపేజీ సృష్టించాను. ఒకవేళ ఏదైనా అభ్యంతర సమాచారమైతే పరిశీలించి ఈ పేజీ తగినది కాకుంటే తొలగించవచ్చు.ధన్యవాదాలు..[[User:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్.]] 06:36, 20 నవంబర్ 2007 (UTC)
::గతంలో సరైన సమాచారం లేకపోవడం చేత తొలగించినట్లు గమనించాను. ఇప్పుడు మీరు సృష్టించిన పేజీతో ఇబ్బందేమీ లేదండి. మీరు కొనసాగించవచ్చు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:52, 20 నవంబర్ 2007 (UTC)
Return to "పానుగంటి లక్ష్మీ నరసింహారావు" page.