కెనడా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 291:
కెనడా ప్రజల మతస్వాతంత్ర్యాన్ని రాజ్యాంగపరంగా రక్షిస్తూ ఉంది. ప్రజలు స్వతంత్రంగా మతసంబంధిత ఉత్సవాలలో చేసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి పరిమితి విధించడం మరియు జోక్యం చేసుకోదు.<ref name="Scott2012n">{{cite book|author=Jamie S. Scott|title=The Religions of Canadians|url=https://books.google.com/books?id=GbZJ2ZszYw8C&pg=PA345|year=2012|publisher=University of Toronto Press|isbn=978-1-4426-0516-9|page=345}}</ref>
దేశం అంతటా మరియు సంఘం అంతటా మతాన్ని అనుసరించడం వ్యక్తిగత విషయంగా భావించబడుతుంది.<ref name="BoyleSheen2013">{{cite book|author1=Kevin Boyle|author2=Juliet Sheen|title=Freedom of Religion and Belief: A World Report|url=https://books.google.com/books?id=JxgFWwK8dXwC&pg=PT219|year=2013|publisher=University of Essex – Routledge|isbn=978-1-134-72229-7|page=219}}</ref> కెనడియన్ దైనందిక జీవితం మరియు సంస్కృతిలో క్రైస్తవం ప్రధానమైనదిగా ఉంది.<ref name="Roberts2005w">{{cite book|author=Lance W. Roberts|title=Recent Social Trends in Canada, 1960–2000|url=https://books.google.com/books?id=qnPOqwsR5UsC&pg=PA359|year=2005|publisher=McGill-Queen's Press|isbn=978-0-7735-2955-7|page=359}}</ref> కెనడా పోస్ట్‌క్రిస్టియానిటీ, లౌకికవాద దేశంగా గుర్తించబడుతుంది.<ref name="BramadatSeljak2009">{{cite book|author1=Paul Bramadat|author2=David Seljak|title=Religion and Ethnicity in Canada|url=https://books.google.com/books?id=VymssyK1Hs0C&pg=PA3|year=2009|publisher=University of Toronto Press|isbn=978-1-4426-1018-7|page=3}}</ref><ref name="Bowen2004">{{cite book|author=Kurt Bowen|title=Christians in a Secular World: The Canadian Experience|url=https://books.google.com/books?id=__38sGZLrvYC&pg=PA174|year=2004|publisher=McGill-Queen's Press|isbn=978-0-7735-7194-5|page=174}}</ref><ref name="GregoryJohnston2009">{{cite book|author1=Derek Gregory|author2=Ron Johnston|author3=Geraldine Pratt |author4=Michael Watts |author5=Sarah Whatmore|title=The Dictionary of Human Geography|url=https://books.google.com/books?id=5liCbG4J9LYC&pg=PT672|year=2009|publisher=John Wiley & Sons|isbn=978-1-4443-1056-6|page=672}}</ref><ref name="BermanBhargava2013b">{{cite book|author1=Bruce J. Berman|author2=Rajeev Bhargava|author3=Andr Lalibert|title=Secular States and Religious Diversity|url=https://books.google.com/books?id=wrYAAQAAQBAJ&pg=PA103|year=2013|publisher=UBC Press|isbn=978-0-7748-2515-3|page=103}}</ref> కెనడా లోని క్రైస్తవులు అధికంగా దైనందిక జీవితంలో మతానికి ప్రాముఖ్యత లేదని భావిస్తున్నారు.<ref name="Punnett2015a">{{cite book|author=Betty Jane Punnett|title=International Perspectives on Organizational Behavior and Human Resource Management|url=https://books.google.com/books?id=tG2mBgAAQBAJ&pg=PA116|year=2015|publisher=Routledge|isbn=978-1-317-46745-8|page=116}}</ref> అయినప్పటికీ దైవం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు.
<ref name="Haskell2009">{{cite book|author= David M. Haskell |title=Through a Lens Darkly: How the News Media Perceive and Portray Evangelicals|url=https://books.google.com/books?id=TzJMfNOR5O0C&pg=PA50|year=2009|publisher=Clements Publishing Group|isbn=978-1-894667-92-0|page=50}}</ref> [[2011]] గణాంకాలను అనుసరించి 67.3% కెనడియన్లు క్రైస్తమతాన్ని అనుసరిస్తున్నారని, వీరిలో రోమన్ కాథలిక్కులు అధికంగా ఉన్నారు, కెనడా జనసంఖ్యలో రోమన్ కాథలిక్కులు 38.7% ఉన్నారు. మిగిలిన వారు ప్రొట్స్టెంట్లు. కెనడియన్ జనసంఖ్యలో 6.1% ఉన్న ప్రొటెస్టెంట్లు యునైటెడ్ చర్చి ఆఫ్ కెనడాకు చెందినవారై ఉన్నారు. తరువాతి స్థానంలో 5% ప్రజలతో ఆగ్లికన్ చర్చికి చెందిన క్రైస్తవులు ఉన్నారు. చివరిగా 1.9% బాప్టిస్ట్ క్రైస్తవులు ఉన్నారు.<ref name="statcan1"/>[[1960]] నుండి లౌకికవాదం అదికరిస్తూ ఉంది.<ref>Hans Mol, "The secularization of Canada." ''Research in the social scientific study of religion'' (1989) 1:197–215.</ref><ref>{{cite book|author=Mark A. Noll|title=A History of Christianity in the United States and Canada|url=https://books.google.com/books?id=VGF3wbzzy9QC&pg=PR15|year=1992|pages=15–17}}</ref> [[2011]] గణాంకాలు 23.9% ప్రజలు ఏమతానికి చెంసనివారుగా నమోదు చేసుకున్నారు. [[2001]] లో వీరి శాతం 16.5% ఉంది.<ref>{{cite web|url=http://www.huffingtonpost.com/2013/05/15/no-religion-is-increasingly-popular-for-canadians-report_n_3283268.html|title='No Religion' Is Increasingly Popular For Canadians: Report|work=Huffington Post|date=May 15, 2013|accessdate=May 19, 2013}}</ref> మిగిలిన 8.8% క్రైస్తవమతేతరులు ఉన్నారు. వీరిలో 3.2% కెనడియన్ ముస్లిములు మరియు హిందువులు 1.5% ఉన్నారు.<ref name="statcan1"/>
 
In 2011, 23.9% declared [[Irreligion|no religious affiliation]], compared to 16.5% in 2001.
 
<ref>{{cite web|url=http://www.huffingtonpost.com/2013/05/15/no-religion-is-increasingly-popular-for-canadians-report_n_3283268.html|title='No Religion' Is Increasingly Popular For Canadians: Report|work=Huffington Post|date=May 15, 2013|accessdate=May 19, 2013}}</ref>
మిగిలిన 8.8% క్రైస్తవమతేతరులు ఉన్నారు. వీరిలో 3.2% కెనడియన్ ముస్లిములు మరియు హిందువులు 1.5% ఉన్నారు.<ref name="statcan1"/>
 
===భాషలు ===
"https://te.wikipedia.org/wiki/కెనడా" నుండి వెలికితీశారు