కెనడా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 297:
కెనడాలో పలు భాషలు వాడుకలో ఉన్నాయి. కెనడియన్ ఇంగ్లీష్ 60% ప్రజలతో అధికారహోదాను కలిగి ఉండగా కెనడియన్ 20% ప్రజలతో కెనడియన్ ఫ్రెంచ్ అధికార హోదా కలిగి ఉంది.<ref name="Highlightsb">{{cite web|url=http://www12.statcan.gc.ca/census-recensement/2011/dp-pd/hlt-fst/lang/Pages/highlight.cfm?TabID=1&Lang=E&Asc=0&PRCode=01&OrderBy=2&View=1&tableID=401&queryID=1&Age=1#TableSummary|title=Population by mother tongue and age groups (total), 2011 counts, for Canada, provinces and territories|publisher=|accessdate=October 5, 2014}}</ref>
6.8 మిలియన్ల కెనడా ప్రజలు అనధికార మతాలను వారి మాతృభాషగా ఉన్నారు.<ref>{{cite web|url=http://canadaonline.about.com/od/statistics/a/languages-canada-2011-census.htm|title=What Languages Do Canadians Speak? Language Statistics From the 2011 Census of Canada|publisher=About.com: Canada Online|date=October 31, 2012|accessdate=November 26, 2012}}</ref> వీటిలో చైనీస్ (ప్రధానంగా యూ చైనీస్)ప్రజల సంఖ్య 10,72,555, పంజాబీ ప్రజల సంఖ్య 4,30,705,స్పానిష్ ప్రజల సంఖ్య 4.10,670, జర్మన్ ప్రజల సంఖ్య 4,09,200, ఇటాలియన్ ప్రజల సంఖ్య 4,07,490 ఉంది.
<ref>{{cite web |publisher= Statistics Canada |url=http://www.statcan.gc.ca/tables-tableaux/sum-som/l01/cst01/demo11a-eng.htm|title=Population by mother tongue, by province and territory|date=January 2013|accessdate=July 4, 2013}}</ref> కెనడా రాజ్యాంగ అధికారం కలిగి ఉన్న ఆగ్లం మరియు ఫ్రెంచ్ భాషలు ఫెడరల్ కోర్టులు, పార్లమెంటు మరియు అన్ని ఫెడరల్ సంస్థలలో ఉపయోగించబడుతుంది.ఫెడరల్ గవర్నమెంటు సేవలలో నియామకాలకు ఆగ్లం మరియు ఫ్రెంచ్ భాషలకు ప్రాధాన్యత ఉంది.
అల్పసంఖ్యాక భాషాప్రజలకు అన్ని ప్రొవింస్ మరియు టెఋఋఇటరీలలో వారి స్వత పాఠశాలలో ప్రవేశించే అర్హతకలిగి ఉన్నారు.<ref>{{cite web|title=Official Languages and You|publisher=[[Office of the Commissioner of Official Languages]]|date=June 16, 2009|url=http://www.ocol-clo.gc.ca/html/faq1_e.php|accessdate=September 10, 2009}}</ref>[[1977]] " చార్టర్ ఆఫ్ ఫ్రెంచ్ లాగ్వేజ్ " ఫ్రెంచ్ భాషను క్యూబెక్ అధికారభాషగా చేసింది.<ref>{{cite journal|last=Bourhis|first=Richard Y|author2=Montaruli, Elisa |author3=Amiot, Catherine E |title=Language planning and French-English bilingual communication: Montreal field studies from 1977 to 1997|journal=[[International Journal of the Sociology of Language]]|date=May 2007|issue=185|pages=187–224|doi=10.1515/IJSL.2007.031|volume=2007}}</ref>
ఫ్రెంచ్ మాట్లాడే 85% ప్రజలు క్యూబెక్‌లో నివసిస్తున్నారు. న్యూ బర్న్‌స్విక్‌లో గుర్తించతగినంతమంది ఫ్రాంకోఫోన్ ప్రజలు నివసిస్తున్నారు.క్యూబెక్ వెలుపల అధికసంఖ్యలో ఉన్న ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలలో ఫ్రాంకో అల్బెర్టా మరియు ఫ్రాంకో మనిటోబా ప్రజలు ప్రాధాన్యత కలిగి ఉన్నారు.<ref name="Webber2015">{{cite book|author=Jeremy Webber|title=The Constitution of Canada: A Contextual Analysis|url=https://books.google.com/books?id=f357BwAAQBAJ&pg=PA214|year=2015|publisher=Bloomsbury Publishing|isbn=978-1-78225-631-1|page=214}}</ref>
New Brunswick, the only officially bilingual province, has a French-speaking Acadian minority constituting 33 percent of the population.
|