నిమ్మకూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 135:
==గ్రామ విశేషాలు==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర [[ముఖ్యమంత్రి]] శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]]గారి కుమారుడు శ్రీ లోకేష్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయగ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.<ref>ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-29; 20వపేజీ.</ref>
 
శ్రీ నందమూరి మురళీకృష్ణ, నిమ్మకూరులోని గురుకుల కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేయుచున్నారు. శ్రీ మురళీకృష్ణ, శ్రీమతి ధనలక్ష్మి దంపతుల కుమార్తె యామినీరమ, బాపట్లలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుచున్నది. ఈమె గేట్-2017 పరీక్ష వ్రాయగా, జాతీయస్థాయిలో 43వ ర్యాంక్ సాధించి తన ప్రతిభ ప్రదర్శించినది. []
 
==జనాభా==
"https://te.wikipedia.org/wiki/నిమ్మకూరు" నుండి వెలికితీశారు