ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

చి observesby
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి subject
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 101:
* ఈ రోజు ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం చేస్తారు.
* ఈ పండుగను [[యుగాది]] (యుగ+ఆది) అని కూడా అంటారు.
* తమిళులు మేష [[సంక్రాంతి]] మొదటి రోజు ఉగాది జరుపుకుంటారు.
* [[కొత్త లెక్కలు]] ఆరంభించే రోజు ఉగాది.
* కృతయుగంలో కార్తీకశుద్ధ [[అష్టమి]] రోజున ఉగాది జరుపుకునేవారు.
* త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ [[తదియ]] రోజున ఉగాది జరుకునేవారు.
* ద్వాపరయుగంలో మాఘశుద్ధ [[అమావాస్య]] రోజున ఉగాది జరుపుకునే వారు.
* శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ [[పాడ్యమి]] రోజుననే.
* వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ [[పాడ్యమి]] రోజుననే.
* [[కొత్త లెక్కలు]] ఆరంభించే రోజు ఉగాది.
* పంచంగ శ్రవణం చేసే రోజు ఉగాది.
* ఉగాది రోజున కవులు కవితాగానం చెయ్యడం ఆనవాయితీ.
 
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు