ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి subject
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 31:
చాంద్రమాస క్యాలెండరు, పంచాంగం మొదలైనవి పలు నిమ్నకులాలను, వర్గాలను పండగకు దూరం చేసింది. మహారాష్ట్రలో పీష్వా, శివాజీ పాలనా కాలంలో మరాఠా సమాజంలో దళితులు ధైర్యం చేసి కొత్తసంవత్సరంగా పిలుచుకునే గుడి పడ్వా పండగను జరుపుకుంటే వారికి తీవ్రమైన శిక్షలు విధించేవారు. ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణంతోపాటు, యుగాది అంటే బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుని బ్రాహ్మణులు పండగ చరిత్ర వక్రీకరించారు. 
 
ఉగాది సంప్రదాయానికి చెందిన మూలాలు మనమందరం ఇకనైనా తెలుసుకుని కష్టాలలో ఉన్న రైతులను గౌరవించే వేడుకగా జరుపుకోవాలి.
 
సమ్మేళనం:
 
<nowiki/>కాలం:
<nowiki/>చేస్తారు.
 
 
గాథ.
 
#
#
#
#
#
రు.<ref name="td">[http://www.happyfriendshipday5.com/2016/04/happy-ugadi-2016-video-greetings.html ఉగాది -తెలుగుదనం వెబ్ సైటు] </ref>
 
===పచ్చడి===
 
#
#
#
#
#
#
 
Line 63 ⟶ 39:
చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.
 
===ఉగాది ప్రసాదంపచ్చడి===
ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం, వడపప్పు చోటు చేసుకుంటాయి. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినవలసిన ఆవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే [[వడపప్పు]] కూడా వడపప్పులో వాడే పెసరపప్పు చలవ చేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ ఋతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది. ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది. ప్రస్తుత కాలంలో ఉన్న పంఖా లాంటి, ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.
 
==శ్రవణం==
ఉండేది.
 
తెలియజేస్తారు.<ref name="td"/>
 
ఉంటాయి.
#రాజు.
#రాజు.
#అధిపతి.
#అధిపతి.
==సమ్మేళనం==
 
==వివిధ ఉగాదులు==
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు