కెనడా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 322:
కెనడియంస్ ఆరోగ్య సంరక్షణ సంస్థలు, కెనడియన్ శాంతిబధ్రతల రక్షణ, కెనడా జాతీయపార్కుల ఏర్పాటు మరియు కెనడియన్ చార్టర్ ఆఫ్ రైట్స్ అండ్ ఫ్రీడం వంటి పాలనావిధానం కెనడా ప్రత్యేకతగా ఉంది.<ref name="polls">{{cite web |url=http://www.cic.gc.ca/english/resources/research/por-multi-imm/sec02-1.asp |title=A literature review of Public Opinion Research on Canadian attitudes towards multiculturalism and immigration, 2006–2009 |publisher=Government of Canada |date=2011 |accessdate= December 18, 2015}}</ref><ref>{{cite web |url=http://www.queensu.ca/cora/_files/fc2010report.pdf |title= Focus Canada (Final Report) |publisher=Queen's University |date=2010 |author=The Environics Institute|format=PDF|page=4 (PDF page 8) |accessdate= December 12, 2015}}</ref>
చారిత్రకంగా కెనడా సంస్కృతి మీద యునైటెడ్ కింగ్డం సంస్కృతి, ఫ్రెంచి సంస్కృతి మరియు స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాల ప్రభావం ఉంది.స్థానిక అమెరికన్ కళ మరియు ఫస్ట్ నేషంస్ సంగీతం వారి భాషా ప్రభావం ఉంది.కెనడియన్ సంస్కృతి మీద స్థానిక సంస్కృతి ప్రభావం నిరంతరంగా కొనసాగుతూ ఉంది.<ref>{{cite book|url=https://books.google.com/books?id=GkAuYRVjlE8C&pg=PA3|pages=3–6|title=Aboriginal peoples of Canada: a short introduction|first=Paul R|last= Magocsi|publisher= University of Toronto Press|year=2002|isbn=978-0-8020-3630-8}}</ref> 20 వ శతాబ్ధంలో కెనడియన్ సంస్కృతి సంప్రదాయాలకు ఆఫ్రికన్, కరేబియన్ మరియు ఆసియన్ దేశాల సంస్కృతి చేరింది.<ref name="TetteyPuplampu2005">{{cite book|author1=Wisdom Tettey|author2=Korbla P. Puplampu|title=The African Diaspora in Canada: Negotiating Identity & Belonging|url=https://books.google.com/books?id=QpoxptJZ73sC&pg=PA100|year=2005|publisher=University of Calgary|isbn=978-1-55238-175-5|page=100}}</ref>
కెనడియన్ హాస్యం కెనడా ప్రత్యేకతలలో ఒకటి. హాస్యం జానపదసాహిత్యం, సాహిత్యం, సంగీతం మరియు మాధ్యాలలో అంతర్లీనంగా ఉంటుంది.
<ref name="
కెనడియన్ హాస్యనటులు అమెరికన్ టి.వి మరియు చలనచిత్రాలలో నటించి అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. <ref name="Charney2005">{{cite book|author=Maurice Charney|title=Comedy: a geographic and historical guide|url=https://books.google.com/books?id=Og4ntxFQP2cC&pg=PA210|year=2005|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-32714-8|pages=210–213}}</ref>కెనడా చక్కగా అభివృద్ధి చెందిన మాధ్యమరంగాన్ని కలిగి ఉంది. కెనడా సంస్కృతి చలనచిత్రాలలో, టెలివిషన్ ప్రదర్శనలు మరియు పత్రికలు ప్రదర్శితమౌతూ ఉంటుంది. ఒక్కోసారి వీటిమీద యునైటెడ్ స్టేట్స్ నుండి దిగుమతి చేసుకొనబడుతున్న మాధ్యమనీడలు పడుతున్నాయి.
<ref name="
▲<ref name="Edwardson2008c">{{cite book|author=Ryan Edwardson|title=Canadian Content: Culture and the Quest for Nationhood|url=https://books.google.com/books?id=IxVuSFLo8fAC&pg=PA59|year=2008|publisher=University of Toronto Press|isbn=978-0-8020-9519-0|page=59}}</ref>
===చిహ్నాలు ===
|