పామూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
పామూరు సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్, 2014-15 అప్రయిజల్ సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన పి.ఎస్.పి పురస్కారాన్ని, 2016,ఏప్రిల్-24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి సమక్షంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ చౌదరీ బీరేంద్రసింగ్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అందుకుగాను ప్రోత్సాహక బహుమతిగా ప్రకటించిన 15 లక్షల రూపాయల చెక్కును, ప్రకాశం జిల్లా కలెక్టరు సుజాతాశర్మ, వీరికి, 2017,మార్చ్-28న ఒంగోలులో అందజేసినారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
వేణుగోపాలస్వామి ఆలయం
ఈ ఆలయాన్ని [[జనమేజయుడు|జనమేజయ]] మహారాజు [[సర్పయాగం]] చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా [[పాము]] కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి [[విషము]] విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు