పామూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
పామూరు సర్పంచ్గ్రామ శ్రీ మనోహరప్రసాద్,పంచాయతీ 2014-15 అప్రయిజల్ సంవత్సరానికి, కేంద్రంకేంద్ర ప్రకటించినప్రభుత్వంచే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందినది. ఈ సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి, 15 లక్షల రూపాయల నిధులను ప్రకటించినది. పామూరు సర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్, పి.ఎస్.పి పురస్కారాన్ని, 2016,ఏప్రిల్-24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, ఝార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ పట్టణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో భారతప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి సమక్షంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ చౌదరీ బీరేంద్రసింగ్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అందుకుగాను ప్రోత్సాహక బహుమతిగా ప్రకటించిన నిధులకై, 15 లక్షల రూపాయల చెక్కును, ప్రకాశం జిల్లా కలెక్టరు సుజాతాశర్మ, వీరికిసర్పంచ్ శ్రీ మనోహరప్రసాద్ కి, 2017,మార్చ్-28న ఒంగోలులో అందజేసినారు. [1]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు