కెనడా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 331:
కెనడియ జాతీయ చిహ్నాలు ప్రకృతి, చరిత్ర మరియు ఆదిమనాగరికతలతో ప్రభావితమై ఉన్నాయి. 18 వ శతాబ్ధంలో మాపుల్ ఆకు కెనడియన్ చిహ్నం వాడుకలో ఉంది. మాపుల్ చిహ్నం కెనడియన్ జాతీయ జంఢాలలో మరియు కెనడా ఆయుధాలలో చోటు సంపాదించుకుంది.<ref name=symbol1>{{cite book | author=Canadian Heritage | title=Symbols of Canada | year=2002 | isbn=978-0-660-18615-3 | publisher=Canadian Government Publishing}}</ref> రాయల్ కోట్ ఆఫ్ ఆర్మ్‌స్‌ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డం తయారీ తరువాత కెనడియన్ ఆయుధాలకు రూపకల్పన జరిగింది.<ref name="Gough2010g">{{cite book|author=Barry M. Gough|title=Historical Dictionary of Canada|url=https://books.google.com/books?id=z4xK6CasigkC&pg=PA71|date= 2010|publisher=Scarecrow Press|isbn=978-0-8108-7504-3|page=71}}</ref>
ది గ్రేట్ సీల్ ఆఫ్ కెనడా ప్రభుత్వ ముద్రగా రాజ్యాంగ అవసరాలకు ఉపయోగించబడుతుంది. దీనిని ప్రకటనలు, రాణి తరఫున పనిచేసే రాజప్రతినిధుల కమీషన్లు మరియు కేబినెట్ మంత్రుల, లెఫ్టినెంట్ గవర్నర్, సెనేటర్లు మరియు న్యాయాధికారుల నియామకంలో ఉపయోగించబడింది.<ref name=formal>{{cite web| url=http://laws-lois.justice.gc.ca/PDF/C.R.C.,_c._1331.pdf| title=Consolidation – Formal Documents Regulations| author=Her Majesty the Queen in Right of Canada| year=2012}}</ref><ref>{{cite web|url=http://www.pch.gc.ca/eng/1363632655992/1363632732678 |title=The Great Seal of Canada – Anthems and Symbols – Canadian Identity |publisher=Canadian Heritage |date=2013 |accessdate=December 12, 2015 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20160102063140/http://www.pch.gc.ca/eng/1363632655992/1363632732678 |archivedate=January 2, 2016 }}</ref>
ఇతర కెనడియన్ చిహ్నాలలో బీవర్, కెనడా గూస్, కామన్ లూన్, ది క్రౌన్, ది రాయల్ మౌంటెడ్ పోలిస్ ప్రధానమైనవి.<ref name=symbol1/> సమీపకాలంలో టోటెం ప్రజలు మరియు ఇంక్సుక్ ప్రజలు చిహ్నాలలో చోటుచేసుకున్నారు.<ref>{{cite journal|last=Ruhl|first=Jeffrey|date=January 2008|title=Inukshuk Rising|journal=Canadian Journal of Globalization|volume=1|issue=1|pages=25–30}}</ref> కెనడా డాలర్ నాణ్యాలలో ఈ చిహ్నాలలో అనేకం చోటుచేసుకునాయి. లూన్ 1 డాలర్, ది ఆర్ంస్ ఆఫ్ కెనడా 50 సెంట్లు, కెనడియన్ నికెల్ నాణ్యంలో బీవర్ చోటుచేసుకున్నాయి.<ref name="Berman2008">{{cite book|author=Allen G Berman|title=Warman's Coins And Paper Money: Identification and Price Guide|url=https://books.google.com/books?id=LRFWcmAr68YC&pg=PA137|year=2008|publisher=Krause Publications|isbn=1-4402-1915-X|page=137}}</ref> మాపుల్ ఆకు చిహ్నంతో పెన్ని 2013 లో విడుదల చేయబడింది. <ref>{{cite web |url=http://www.mint.ca/store/mint/about-the-mint/phasing-out-the-penny-6900002#.Vmp2mUorIgo |title=Phasing out the penny |publisher=Royal Canadian Mint |date=2015 |accessdate= December 11, 2015}}</ref>
 
కెనడియన్ 20 డాలర్ల నోటు మరియు ఇతర కెనడియన్ నాణ్యలన్నింటి మీద రాణి చిత్రం ముద్రించబడింది.<ref name="Berman2008"/>
Other prominent symbols include the [[beaver]], [[Canada goose]], [[common loon]], the Crown, the Royal Canadian Mounted Police,<ref name=symbol1/> and more recently, the [[totem pole]] and [[Inuksuk]].
 
<ref>{{cite journal|last=Ruhl|first=Jeffrey|date=January 2008|title=Inukshuk Rising|journal=Canadian Journal of Globalization|volume=1|issue=1|pages=25–30}}</ref>
 
[[Coins of the Canadian dollar|Canadian coins]] feature many of these symbols: the loon on the [[loonie|$1 coin]], the Arms of Canada on the [[50-cent piece (Canadian coin)|50¢ piece]], the beaver on the [[Nickel (Canadian coin)|nickel]].
 
<ref name="Berman2008">{{cite book|author=Allen G Berman|title=Warman's Coins And Paper Money: Identification and Price Guide|url=https://books.google.com/books?id=LRFWcmAr68YC&pg=PA137|year=2008|publisher=Krause Publications|isbn=1-4402-1915-X|page=137}}</ref>
 
The [[penny (Canadian coin)|penny]], removed from circulation in 2013, featured the maple leaf.
 
<ref>{{cite web |url=http://www.mint.ca/store/mint/about-the-mint/phasing-out-the-penny-6900002#.Vmp2mUorIgo |title=Phasing out the penny |publisher=Royal Canadian Mint |date=2015 |accessdate= December 11, 2015}}</ref>
 
The Queen' s image appears on [[Canadian dollar|$20 bank notes]], and on the obverse of all current Canadian coins.
 
<ref name="Berman2008"/>
 
===సాహిత్యం ===
"https://te.wikipedia.org/wiki/కెనడా" నుండి వెలికితీశారు