'''పద్యము''' తెలుగు కవితా రచనలో ఒక విధానము. పూర్వం తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో సాహిత్యరచన[[సాహిత్యం|సాహిత్య]]<nowiki/>రచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం [[ఛందస్సు]]. [[వైజ్ఞానిక కల్పన|వైజ్ఞానిక]] రచనలు, [[గణితము|గణిత]] రచనలు, సాహిత్యపరమైన[[సాహిత్యం|సాహిత్య]]<nowiki/>పరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి.
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు.