కెనడా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 347:
===సంగీతం ===
కెనడియన్ సంగీతపరిశ్రమ ప్రంపంచ అత్యంత బృహత్తర సంగీతపరిశ్రమలలో ఒకటిగా గుర్తించబడుతుంది. కెనడా సంగీత దర్శకులు, సంగీతకారులు మరియు సంగీత బృందాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి.<ref name="HullHutchison2011a">{{cite book|author1=Geoffrey P. Hull|author2=Thomas William Hutchison|author3=Richard Strasser|title=The Music Business and Recording Industry: Delivering Music in the 21st Century|url=https://books.google.com/books?id=BWUil8OuXS8C&pg=PA304|year=2011|publisher=Taylor & Francis|isbn=978-0-415-87560-8|page=304}}</ref>
కెనడా సంగీత ప్రసారాలను సి.ఆర్.టి.సి. నియంత్రిస్తుంది.<ref name="AchesonMaule2009">{{cite book|author1=Archibald Lloyd Keith Acheson|author2=Christopher John Maule|title=Much Ado about Culture: North American Trade Disputes|url=https://books.google.com/books?id=5gCzOUo6YhkC&pg=PA181|year=2009|publisher=University of Michigan Press|isbn=0-472-02241-5|page=181}}</ref> " ది కెనడా అకాడమీ ఆఫ్ రికార్డింగ్ ఆర్ట్స్ అండ్ సైంస్ " కెనడా సంగీత కళాకారులకు " జూనో అవార్డ్ "(1970) లను అందిస్తుంది. <ref>{{cite book|url=https://books.google.com/books?id=IxVuSFLo8fAC&pg=PA127|page=127|title=Canadian content, culture and the quest for nationhood|first=Ryan |last=Edwardson|publisher=University of Toronto Press|year=2008|isbn=978-0-8020-9759-0}}</ref>[[1976]] లో కెనడియన్ సంగీతకారుల జీవితకాల సాధనను గౌరవించడానికి " ది కెనడియన్ మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫేం " స్థాపించబడింది. <ref name="Hoffmann2004">{{cite book|author=Frank Hoffmann|title=Encyclopedia of Recorded Sound|url=https://books.google.com/books?id=-FOSAgAAQBAJ&pg=PA324|year=2004|publisher=Routledge|isbn=978-1-135-94950-1|page=324}}</ref>
200 సంవత్సరాలనాటి దేశభక్తి గీతాలలో బ్రిటిష్ పాలననకు వ్యతిరేకంగా 50 సంవత్సరాల కాలం కొనసాగిన స్వతంత్రపోరాట భావాలు ప్రతిఫలిస్తుంటాయి. [[1812]] వ్రాయబడిన " ది బోల్డ్ కెనడియన్ " గీతం మొట్టమొదటగా వ్రాయబడినదని భావిస్తున్నారు.<ref>{{cite book|author=Adam Jortner|title=The Gods of Prophetstown: The Battle of Tippecanoe and the Holy War for the American Frontier|url=https://books.google.com/books?id=l6whyXqA7BUC&pg=PA217|year= 2011|publisher=Oxford University Press|isbn=978-0-19-976529-4|page=217}}</ref> కెనడా జాతీయగీతం, ఓ కెనడా గీతాలను " లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ కెనడా " దేశానికి అంకితం చేసాడు. ది హానరబుల్ థియోడర్ రాబిటియల్లె, 1880 లో ఫెరె నేషనలె డూ క్యుబెక్ సెరిమొనీ అధికారికంగా అంగీకరించబడింది.<ref>{{cite web|url=http://www.thecanadianencyclopedia.com/en/article/o-canada/|title='O Canada' |publisher=Historica-Dominion |accessdate=November 27, 2013}}</ref>
కాలిక్సా లవల్లె దేశభక్తి గీతాన్ని కవి మరియు న్యాయవాది అయిన సర్ అడాల్ఫె బసిలెరైథియర్ వ్రాసి సంగీతం సమకూర్చాడు. ఇందులోని గీతం ముందుగా ఫ్రెంచిలో ఉండేది. [[1906]] లో ఇది ఆంగ్లంలోకి అనువదించబడింది.<ref>{{cite web|title=Hymne national du Canada |publisher=Canadian Heritage |date=June 23, 2008 |url=http://www.pch.gc.ca/pgm/ceem-cced/symbl/anthem-fra.cfm |accessdate=June 26, 2008 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090129084708/http://www.pch.gc.ca/pgm/ceem-cced/symbl/anthem-fra.cfm |archivedate=January 29, 2009 }}</ref>▼
▲<ref>{{cite web|title=Hymne national du Canada |publisher=Canadian Heritage |date=June 23, 2008 |url=http://www.pch.gc.ca/pgm/ceem-cced/symbl/anthem-fra.cfm |accessdate=June 26, 2008 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090129084708/http://www.pch.gc.ca/pgm/ceem-cced/symbl/anthem-fra.cfm |archivedate=January 29, 2009 }}</ref>
==క్రీడలు ==
|