కెనడా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 353:
==క్రీడలు ==
[[File:Canada2010WinterOlympicsOTcelebration.jpg|thumb|alt=Hockey players and fans celebrating|Canada's [[ice hockey]] victory at the [[2010 Winter Olympics]] in Vancouver]]
కెనడియన్ క్రీడాచరిత్ర [[1770]] లో ఆరంభం అయింది.<ref>Henry Roxborough, "The Beginning of Organized Sport in Canada", ''Canada'' (1975) 2#3 pp 30–43</ref>
 
కెనడియన్ అధికారిక జాతీయ క్రీడలు ఐస్ హాకీ మరియు లస్క్రోస్.<ref>{{cite web|title=National Sports of Canada Act|publisher=Government of Canada|date=November 5, 2015|url=http://laws-lois.justice.gc.ca/eng/acts/n-16.7/page-1.html|accessdate=November 23, 2015}}</ref>
The [[History of Canadian sports|roots of organized sports in Canada]] date back to the 1770s.
నేషనల్ హాకీ లీగ్ (ఎన్.హెచ్.ఎల్), [[వాంకోవర్]], కాల్గరీ, ఎడ్మోంటన్, విన్నిపెగ్, [[టొరంటో]], ఒట్టావా మరియు మాంట్రియన్ నగరాలలో క్రీడలను నిర్వహిస్తుంది. [[1995]] లో [[కొలరాడో]] కు తరలి వెళ్ళే వరకు క్యూబెక్ నగరం క్యూబెక్ నార్డిక్యూ క్రీడలకు మూలస్థానంగా ఉండేది. కెనడాలో మేజర్ లీగ్ బేస్‌బాల్ టీం, ఒక బాస్కెట్‌బాల్ టీం, మూడు సాకర్ లీగ్ టీం మరియు 4 నేషనల్ లాక్రోస్ టీం ఉన్నాయి. ఇతర క్రీడలలో కెనడియన్ ఫుట్‌బాల్ (ఇది కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్ తరఫున ఆడుతుంది) మరియు కర్లిగ్ క్రీడలు ప్రధానమైనవి.రగ్బీ టీం, ది టోరంటో వూల్ఫ్ పాక్ లీగ్ 1 తరఫున క్రీడలలో పాల్గొంటున్నాయి.
 
=== ఒలింపిక్ ===
<ref>Henry Roxborough, "The Beginning of Organized Sport in Canada", ''Canada'' (1975) 2#3 pp 30–43</ref>
కెనడా అన్ని ఒలింపిక్ క్రీడలలో భాగస్వామ్యం వహించింది. కెనడా సమ్మర్ ఒలింపిక్స్ 1900 నుండి ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటుంది. కెనడా పలు అత్యుత్తమ అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.వీటిలో మాంట్రియల్‌లో [[1976]] ఒలింపిక్ క్రీడలు, కాల్గరేలో [[1988]] వింటర్ ఒలింపిక్స్, ది 1994 వరల్డ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్, ది 2007 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. యు-20 వరల్డ్ కప్,వాంకోవర్‌ మరియు విష్ట్లర్, బ్రిటిష్ కొలంబియాలలో ది 2010 వింటర్ ఒలింపిక్స్, [[2015]] ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వుమెన్ వరల్డ్ కప్ క్రీడలు ప్రధానమైనవి.
 
Canada's official national sports are [[ice hockey]] and [[lacrosse]].
 
<ref>{{cite web|title=National Sports of Canada Act|publisher=Government of Canada|date=November 5, 2015|url=http://laws-lois.justice.gc.ca/eng/acts/n-16.7/page-1.html|accessdate=November 23, 2015}}</ref>
 
Canada's franchises in the [[National Hockey League]] (NHL) in – Vancouver, Calgary, Edmonton, Winnipeg, Toronto, Ottawa, and Montreal – while [[Quebec City]] had the [[Quebec Nordiques]] until they relocated to Colorado in 1995. Canada does have one [[Major League Baseball]] team, one professional basketball team, three [[Soccer in Canada#Major League Soccer|Major League Soccer]] teams and four [[National Lacrosse League]] teams. Other popular and professional sports in Canada include [[Canadian football]], which is played professionally in the [[Canadian Football League]] (CFL), and [[curling]]. A single [[rugby league]] team, the [[Toronto Wolfpack]] plays in [[League 1 (rugby league)|League One]].
 
Canada has participated in almost every Olympic Games since [[Canada at the 1900 Summer Olympics|its Olympic debut in 1900]], and has hosted several high-profile international sporting events, including the [[1976 Summer Olympics]] in Montreal, the [[1988 Winter Olympics]] in Calgary, the [[1994 Basketball World Championship]], the [[2007 FIFA U-20 World Cup]], the [[2010 Winter Olympics]] in Vancouver and [[Whistler, British Columbia]] and the [[2015 FIFA Women's World Cup]].
 
<ref>{{cite web|publisher=The Vancouver Organizing Committee for the 2010 Olympic and Paralympic Winter Games |url=http://www.vancouver2010.com/ |title=Vancouver 2010 |year=2009 |accessdate=October 20, 2009 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20091025194336/http://www.vancouver2010.com/ |archivedate=October 25, 2009 |df=mdy }}</ref>
గోల్ఫ్,టెన్నిస్, స్కీయింగ్, బాడ్మింటన్, వాలీబాల్, సైక్లింగ్, స్విమ్మింగ్, బౌలింగ్, రగ్బీ యూనియన్, కానోయింగ్, ఎక్యూస్ట్రియన్, స్క్వాష్ మరియు మార్షల్ ఆర్ట్ అధ్యయనం మొదలైన క్రీడలను దేశమంతటా ఉన్న యువత మరియు అమెచ్యూర్ క్రీడాకారులు ఆడి ఆనందిస్తున్నారు.<ref>{{cite web |url=http://publications.gc.ca/collections/collection_2013/pc-ch/CH24-1-2012-eng.pdf |title=Canadian sport participation – Most frequently played sports in Canada (2010)|newspaper=Publications.gc.ca |date=2013|page=34 |author=Canadian Heritage |accessdate= January 27, 2017}}</ref>
 
[[Golf]], [[tennis]], [[skiing]], [[badminton]], [[volleyball]], [[cycling]], [[Swimming (sport)|swimming]], [[bowling]], [[rugby union]], [[canoeing]], [[Equestrianism|equestrian]], [[squash (sport)|squash]] and the study of [[martial arts]] are widely enjoyed at the youth and amateur levels.
 
<ref>{{cite web |url=http://publications.gc.ca/collections/collection_2013/pc-ch/CH24-1-2012-eng.pdf |title=Canadian sport participation – Most frequently played sports in Canada (2010)|newspaper=Publications.gc.ca |date=2013|page=34 |author=Canadian Heritage |accessdate= January 27, 2017}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/కెనడా" నుండి వెలికితీశారు