పుష్పవల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==విశేషాలు==
ఈమె [[తాడేపల్లిగూడెం]] దగ్గరలో ఉన్న [[పెంటపాడు]] గ్రామంలో [[1926]], [[జనవరి 3]]వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదవ తరగతి వరకు చదివింది. ఈమె అసలు పేరు వెంకట పుష్పవల్లి తాయారు. ఈమెకు పిన్నవయసు నుండే సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఈమె తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి సంపూర్ణరామాయణం సినిమాలో సీత వేషం వేసింది.
కొన్ని వివాదాల గురించి రూపవాణి పత్రికకు పుష్పవల్లి వ్రాసిన ఒక లేఖను ఇక్కడ చూడవచ్చును. [http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/c5118aa575e8b6c565256f090023a277/$FILE/Te240168.pdf]
 
"https://te.wikipedia.org/wiki/పుష్పవల్లి" నుండి వెలికితీశారు