హైదరాబాద్ సిస్టర్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
==పురస్కారాలు, పత్రికా ప్రశంసలు==
ఈ జంటకు వారి సంగీతప్రతిభకు గుర్తింపుగా అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం '''కళారత్న''' పురస్కారంతో సత్కరించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు కె.ఆర్.సుందరం అయ్యర్/కామేశ్వరీ అమ్మాళ్ అవార్డును బహూకరించింది. '''సంగీత చూడామణి''', '''సప్తగిరి విద్వన్మణి''' మొదలైన బిరుదులు లభించాయి. వీరి కర్ణాటక సంగీత కచేరీల గురించి న్యూస్‌టైమ్స్, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ దినపత్రికలు ప్రశంసలను కురిపించాయి.
==మూలాలు==
==బయటి లింకులు==