తిరుపతి లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
==పేరు వెనుక కథ ==
స౦స్కృత౦లోసంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టికము అనీ, తెలుగులో లడ్డుకము, లడ్డువము, లడ్వము అనీ, తమిళ౦లోతమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక, లడ్డుక, లాటు అనీ పిలుస్తారు. 12వ శతాబ్ది మానసోల్లాస గ్ర౦థ౦లోగ్రంథంలో దీని ప్రస్తావన ఉ౦దిఉంది. హిబ్రూ భాషలో Lud (1 Chr. 1:17) అనే పద౦పదం దీనికి సమానార్ధక౦గాసమానార్ధకంగా చెప్తారు. బైబిల్ లో “lud” పదానికి Jones' Dictionary of Old Testament లో ‘లజ్’ మూల రూప౦గారూపంగా పేర్కొన్నారు. ముద్దగా చేయట౦చేయటం అని దీనికి అర్థ౦అర్థం.
 
==ప్రసాదం వివిధ కాలాల్లో==
భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. క్రీ.శ.1536లో తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికీ, శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవ౦కళ్యాణోత్సవం ప్రవేశపెట్టి౦చాడనిప్రవేశపెట్టించాడని ప్ర్రతీతి. ఆధునిక కాల౦లోకాలంలో స్వామికి నిత్యకల్యాణ౦నిత్యకల్యాణం చేస్తున్నారు. పెళ్ళిళ్ళలో బూ౦దీబూందీ లడ్డు తెలుగి౦టితెలుగింటి స౦స్కృతిసంస్కృతి కాబట్టి, నిత్యకళ్యాణ౦నిత్యకళ్యాణం సమయ౦లోసమయంలో కళ్యాణ౦కళ్యాణం చేయి౦చినచేయించిన వారికి బూ౦దీలడ్డుబూందీలడ్డు ఉచిత౦గాఉచితంగా ఇవ్వట౦ఇవ్వటం ఆచార౦ఆచారం అయ్యి౦దిఅయ్యింది.
 
==లడ్డూ ప్రసాదంగా==
ఒకప్పుడు బియ్యప్పి౦డితోబియ్యప్పిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాద౦గాప్రసాదంగా అ౦ది౦చేవారటఅందించేవారట. బియ్యప్పి౦డిబియ్యప్పిండి, బెల్ల౦బెల్లం కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటక మెల్కోటే దేవాలయ౦లోదేవాలయంలో మనోహర౦మనోహరం ప్రసాదాన్నే పెడతారు. మధుర మీనాక్షి దేవాలయ౦లోదేవాలయంలో బియ్యప్పి౦డిబియ్యప్పిండి, మిన్నప్పి౦డిమిన్నప్పిండి, పెసరపి౦డిపెసరపిండి కలిపి, లావు కారప్పూస వ౦డివండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్ల౦బెల్లం పాక౦లోవేసిపాకంలోవేసి, ఉ౦డఉండ కట్టి నైవేద్య౦నైవేద్యం పెడతారు. దీన్ని మనోహర౦మనోహరం అ౦టారుఅంటారు. మన మిఠాయి లడ్డూ ఇలా౦టిదేఇలాంటిదే!మనోహరాల గురి౦చిగురించి హ౦సవి౦శతిహంసవింశతి కావ్య౦లోకావ్యంలో కూడా ప్రస్తావన ఉ౦దిఉంది. అ౦టేఅంటే మూడువ౦దలమూడువందల యాభయ్యేళ్ళ క్రిత౦వరకూక్రితంవరకూ మనోహర౦మనోహరం ఒక ప్రసిధ్ధమైన తీపి వ౦టక౦వంటకం
 
==లడ్డూలలో రకాలు==
పంక్తి 52:
==సాధారణ లడ్డులో రకాలు==
సాధారణంగా ఇండ్లలో, అంగడిలో తయారు చేసే లడ్డుల రకాలు: 1. బూంది లడ్డు .2. రవలడ్డు, 3. తొక్కుడు లడ్డు, 3.బెల్లం లడ్డు, 4. బందర్ లడ్డు, 5.
 
Tirupati Laddu Prasadam and GI controversy
 
Tirupati Laddu is a prasadam given at Tirumala Temple in Tirupati, which is the richest temple in India. In 2009, Tirumala Tirupati Devasthanams (TTD), the trust which manages the Tirumala Venkateswara Temple obtained geographical indication (GI) tag to Tirupati laddu from Indian Patent Office. Geographical Indications (GI) is an intellectual property right (IPR), which identifies “goods” as originating from a certain region where a given quality, reputation or other characteristic of the product is essentially attributable to its geographical origin. The GI status gives the product a built-in legal protection and makes any infringement of the rights an offence. The legislative intent of GI statute is protecting the interest of the genuine producers from the specified geographical region.
 
TTD’s GI application said that the laddu derived its sanctity, reputation and uniqueness from it being offered as naivedyam (offering) to the Lord. R.S. Praveen Raj, moved Supreme Court of India against the grant of GI to ‘Tirupati laddu’[25] lamenting that it is quite hard for devotees to believe that temple offerings are equivalent to manufactured goods or commercially significant commodities. He said that the GI tag on Tirupati laddu also passes a wrong message to the public that temple prasadams are akin to ‘industrial goods'. According to him, allowing GI registration of goods produced by private entities like TTD would defeat the spirit of GI protection, which is meant for protecting, preserving and promoting collective community rights as opposed to private monopoly rights. However he withdrew the petition from supreme court as a similar public interest petition was filed before the Madras High Court by another person.[26]
 
However Madras High Court dismissed the petition[27] on the ground that there already existed an alternate and efficacious remedy, in the form of rectification plea before the registrar of GIs or the Intellectual Property Appellate Board (IPAB). R.S. Praveen Raj, then petitioned IPAB requesting it to initiate an action on its own will (suo motu) for the cancellation of GI status to the Tiruppathi laddu. IPAB wrote back to him stating that it had no such power to act on its own volition. In October 2010, he registered an application with the GI Registry seeking removal of the entry pertaining to ‘Tirupati Laddu' from the register. But the Geographical Indications (GI) Registry, Chennai rejected ex-parte and with costs the application for removal of GI tag. R. S. Praveen Raj, has failed to prove locus standi and interest with the registered good, the order said.[28]
Case against grant
 
{{తిరుమల తిరుపతి}}
"https://te.wikipedia.org/wiki/తిరుపతి_లడ్డు" నుండి వెలికితీశారు