"కార్తికా నాయర్" కూర్పుల మధ్య తేడాలు

== కెరీర్ ==
[[దస్త్రం:Bergen_-_Ko_film_shooting.jpg|కుడి|thumb|267x267px|2010లో [[నార్వే]]<nowiki/>లో [[రంగం(సినిమా)|రంగం సినిమా]] షూటింగ్ లో కార్తికా.]]
2009లో తన 17వ ఏట [[తెలుగు సినిమా]] [[జోష్ (సినిమా)|జోష్]] తో తెరంగేట్రం  చేసింది. ఈ సినిమాలో ఆమె [[అక్కినేని నాగచైతన్య|నాగచైతన్య]] సరసన  నటించింది. ఆమె రెండో సినిమా  [[రంగం (సినిమా)|రంగం.]].  తమిళంలో  తీసిన  ఈ  సినిమాను తెలుగులో డబ్బింగ్  చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.<ref>{{citation|url=http://articles.timesofindia.indiatimes.com/2011-06-11/news-interviews/29646712_1_film-strong-storyline-karthika|title=Ko hits half century!|publisher=[[Times of India]]|date=11 June 2011}}</ref> ఆ తరువాత ఆమె  మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు  సినిమాలో  నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె [[భారతీరాజా]] దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించింది. 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2090418" నుండి వెలికితీశారు