దృశా శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 59:
=== వక్రీభవనాలు ===
:కాంతి ప్రయాణిoచే మార్గంలో వక్రీభవన సూచిక మారుతూ ఉంటే అప్పుడు కాంతి వక్రీభవనo పొందుతుంది. ఈ సూత్రం వల్ల కటకములని ఉపయోగించి కాంతిని కేంద్రీకృతం చేయవచ్చు. [[దస్త్రం:Lens_and_wavefronts.gif|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Lens_and_wavefronts.gif|ఎడమ|thumb]] [[దస్త్రం:Concave_lens.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Concave_lens.jpg|ఎడమ|thumb|350x350px]]
కాంతి కిరణం ఒక వక్రీభవన సూచిక గల పదార్థం నుండి మరొక వక్రీభవన సూచిక గల పదార్థం లోనికి ప్రవేశించినప్పుడు కాంతి దిశ మారుతుంది. ఈ ప్రక్రియని వక్రీభవనo (refraction) అంటారు. ఈ వక్రీభవనాన్ని స్నెల్ సూత్రం (శSnell's Law) ఇలా వర్ణిస్తుంది.
కాంతి కిరణం ఒక వక్రీభవన సూచిక గల పదార్థం నుండి మరొక వక్రీభవన సూచిక గల పదార్థం లోనికి ప్రవేశించినప్పుడు కాంతి దిశ మారుతుంది. దీనికి కారణం వక్రీభవనo. స్నేల్ల్ యొక్క సూత్రం. ఇక్కడ ఇంటర్ఫేస్ యొక్క లంబ రేఖకు మరియు ఇన్సిడెంట్ కిరణం మధ్య కోణము మరియు ఇంటర్ఫేస్ యొక్క లంబ రేఖకు మరియు వక్రీభవించిన కిరణం మధ్య కోణము. దీనిని ఇంకొక విధముగా కూడా చూడవచ్చు. ఒక పదార్థం నుండి మరొక పధార్ధము లోనికి వెళ్లినప్పుడు కాంతి యొక్క వేగం మారుతుంది. కిరాణం యొక్క వేగం మొదటి పదార్థంలో మరియు రెండవ పదార్థంలో అయినపుడు ఈ స్నేల్ల్ యొక్క సూత్రం వల్ల పూర్తి అంతర్గత ప్రతిబింబo జరుగుతుంది.ఒక వేల కాంతి కిరణాలు ఎక్కువ వక్రీభవన సూచిక గల పదార్థం నుండి తక్కువ వక్రీభవన సూచిక గల పదార్థం లోనికి ప్రవేశించదానికి ప్రయత్నించినప్పుడు తిరిగి మొదటి పదార్థం లోనే ఉండే అవకాశం ఉంది. [[దస్త్రం:RefractionReflextion.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:RefractionReflextion.svg|కుడి|thumb|350x350px]] ▼
:<math>n_1\sin\theta_1 = n_2\sin\theta_2\ </math>
ఇక్కడ <math>\theta_1</math> అనేది అంతర్ముఖం నుండి గీసిన లంబ రేఖకు, పతన కిరణానికి మధ్య గల కోణం అయితే, <math>\theta_2</math> అనేది అదే లంబ రేఖకు, పరావర్తన కిరణానికి మధ్య గల కోణం అవుతుంది.<ref name=Geoptics />.
ఒక యానకం యొక్క వక్రీభవన సూచిక (the index of refraction of a medium) కీ ఆ యానకంలో కాంతి వేగానికి మధ్య ఒక సంబంధం ఉంది. యానకంలో కాంతి వేగం {{math|''v''}} అనిన్నీ, శూన్యంలో కాంతి వేగం {{math|''c''}} అనిన్నీ అనుకుంటే, ఈ సంబంధాన్ని ఈ దిగువ విధంగా వర్ణించవచ్చు:
:<math>n=c/v</math>.
▲
కాంతి సంకేతాలు ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నుండి ప్రాయాణం చేస్తున్నపుడు ఆ కిరణాలకు వల్ల పూర్తి అంతర్గత ప్రతిబింబo జరుగుతుంది.మొత్తం కేబుల్ పొడవులో అసలు కాంతి నష్టం అవ్వకుండా చేస్తుంది. [[దస్త్రం:Optical-fibre.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Optical-fibre.svg|thumb|350x350px]]
కాంతిలో చాలా రంగులు ఉంటాయి.ఒక్కొక్క రంగుకు ఒక వక్రీభవన సూచిక ఉంటుంది.కాబట్టి కాంతి ప్రిసమ్ లోనికి ప్రవేశించినపుడు రంగులు వేరు వేరు దిశలలో తీరిజిఐ ప్రిసమ్ బయటకు వస్తాయి.దీనిని దిస్పెర్జన్ అంటారు.ఇలా అయినప్పుడు మనకు కాంతి యొక్క అన్నీ రంగులు కనపడుథై.ఒక హరివిల్లు మనకు కనబడుతుంది. [[దస్త్రం:Light_dispersion_conceptual_waves.gif|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Light_dispersion_conceptual_waves.gif|కుడి|thumb]]
|