రిషి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
}}
'''రిచర్డ్ రిషి''' ఒక దక్షిణభారత సినీ నటుడు. ఎక్కువగా [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]] సినిమాల్లో నటించాడు.<ref>http://www.jointscene.com/artists/Kollywood/Richard/4328</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
రిచర్డ్ 1977 అక్టోబరు 20న బాబు, ఆలీస్ దంపతులకు జన్మించాడు. వారిది చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో స్థిరపడ్డ మలయాళీమళయాలి కుటుంబం. అతను పన్నెండో తరగతి దాకా లయోలా [[మెట్రిక్యులేషన్]] స్కూల్ లో చదివాడు.<ref>http://www.mangalamvarika.com/index.php/en/home/index/124/30</ref> అతని సోదరీమణులు షాలిని, షామిలి కూడా నటులే. వీరందరూ కలిసి బాలనటులుగా నటించారు. వీరి తండ్రి సినిమాల్లో ప్రవేశించాలనే కోరికతో చెన్నై వచ్చి స్థిరపడ్డాడు. ఆయన పిల్లలను నటులుగా చేయడం ద్వారా ఆ కోరిక తీర్చుకున్నాడు.<ref>http://www.mangalam.com/mangalam-varika/143728?page=0,1</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/రిషి" నుండి వెలికితీశారు