కాజల్ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

చి Image name
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12:
'''కాజల్ అగర్వాల్''' భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన [[లక్ష్మీ కల్యాణం]] చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.<ref>{{cite web|url=http://www.outlookindia.com/printarticle.aspx?277580|title=If You’re Willing, She’s Reddy|author=T.S. SUDHIR|publisher=OutlookIndia.com|accessdate=Jul 18, 2011}}</ref><ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2012-04-16/news-interviews/31345560_1_kannada-film-industry-indian-film-local-girl|title=South’s top earning heroines|author=Sunayana Suresh|work=The Times of India|accessdate=April 16, 2012}}</ref><ref>{{cite web|url=http://www.sify.com/movies/Kajal-Most-wanted-imagegallery-tollywood-kcxsq9fghaf.html|title=Kajal: Most wanted|publisher=Sify}}</ref>
==సినిమా ప్రస్థానం==
ఈమె 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన [[చందమామ]] సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ చరణ్ తేజతో రాజమౌలి[[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో [[మగధీర]] చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో[[టాలీవుడ్|టాలీవుడ్‌]]<nowiki/>లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన [[డార్లింగ్]]లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో [[బృందావనం]]లో [[సమంత]]తో పాటుగా నటించింది. తరువాత [[ఉప్పలపాటి ప్రభాస్ రాజు|ప్రభాస్]] హీరోగా వచ్చిన [[మిస్టర్ పర్ఫెక్ట్]] సినిమాలో నటించారు. 2010లో ఈమె ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన [[నా పేరు శివ]] చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012 లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో [[బిజినెస్ మాన్]] సినిమాలో నటించారు. ప్రస్తుతం సూర్య సరసన [[మాట్రన్]] అనే [[తమిళ భాష|తమిళ]] సినిమాలో నటిస్తూంది.
==నటించిన చిత్రాలు==
[[File:Tamannaah, Shriya , Kajal and Ravi Teja.jpg|thumb|right|250px|కాజల్ అగర్వాల్ తో [[శ్రియా సరన్]], [[తమన్నా]], [[రవితేజ (నటుడు)|రవితేజ]]]]
"https://te.wikipedia.org/wiki/కాజల్_అగర్వాల్" నుండి వెలికితీశారు