దృశా శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
 
=== వక్రీభవనాలు ===
కాంతి ప్రయాణిoచే మార్గంలో వక్రీభవన సూచిక మారుతూ ఉంటే అప్పుడు కాంతి వక్రీభవనo పొందుతుంది. ఈ సూత్రం వల్ల కటకములని ఉపయోగించి కాంతిని కేంద్రీకృతం చేయవచ్చు. [[దస్త్రం:Lens_and_wavefronts.gif|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Lens_and_wavefronts.gif|ఎడమ|thumb]] [[దస్త్రం:Concave_lens.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Concave_lens.jpg|ఎడమ|thumb|350x350px]]
కాంతి కిరణం ఒక వక్రీభవన సూచిక గల పదార్థం నుండి మరొక వక్రీభవన సూచిక గల పదార్థం లోనికి ప్రవేశించినప్పుడు కాంతి దిశ మారుతుంది. ఈ ప్రక్రియని వక్రీభవనo (refraction) అంటారు. ఈ వక్రీభవనాన్ని స్నెల్ సూత్రం (శSnell's Law) ఇలా వర్ణిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/దృశా_శాస్త్రము" నుండి వెలికితీశారు