దృశా శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
 
కాంతిలో చాలా రంగులు ఉంటాయి.ఒక్కొక్క రంగుకు ఒక వక్రీభవన సూచిక ఉంటుంది. కాబట్టి కాంతి పట్టకం లోనికి ప్రవేశించినపుడు రంగులు వేరు వేరు దిశలలో చీలి పట్టకం బయటకు వస్తాయి. దీనిని డిస్పర్షన్ అంటారు. ఇలా అయినప్పుడు మనకు కాంతి యొక్క అన్నీ రంగులు కనపడుతాయి. [[దస్త్రం:Light_dispersion_conceptual_waves.gif|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Light_dispersion_conceptual_waves.gif|కుడి|thumb]]
 
వక్రీభవనం కారణంగా కాంతి కిరణాలు మార్పిడికి లేదా వికర్షణ ఉత్పత్తి చేసే పరికరం ఒక కటకం అంటారు. సహజంగా కటకాలలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పుటాకార కటకం మరొకటి కుంభ కటకం. కుంభ కటకం కాంతి కిరణాలను ఒక చోటికి చేర్చుతుంది. పుటాకార కటకం కాంతి కిరణాలను దూరం చేస్తుంది. కాంతి కిరణాలు ఎలా ప్రయాణిస్తున్నాయో మనకు ఒక ఫార్ములా తెలియజేస్తుంది. ఇక్కడ ( ) కటకం యొక్క ఫోకల్ పొడవు, ( ) వస్తువు యొక్క దూరం మరియు చిత్రం యొక్క దూరం. [[దస్త్రం:Lens3b.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Lens3b.svg|కుడి|thumb|350x350px]] [[దస్త్రం:Lens1.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Lens1.svg|thumb|350x350px]]
కుంభ కటకం దగ్గరకు వస్తున్న కాంతి సమాంతర కిరణాలు కటకం యొక్క వెనకాల కేంద్రీకరించబడతాయి. అప్పుడు మనకు ఒక తలక్రిందులు ఐనా ఒక నిజమైన చిత్రం లభిస్తుంది. పరిమిత దూరంలో ఒక వస్తువు నుండి కిరణాలు కటకం వైపు వస్తున్నపుడు అవి కేంద్రం దూరం కంటే ఎక్కువ దూరంలో కేంద్రీకరించబడతాయి. కటకానికి వస్తువు ఎంత దగ్గరగా ఉందో చిత్రం కటకానికి అంతా దూరంలో ఉంటుంది. పుటాకార కటకం ఉన్నప్పుడు దూరం నుండి వస్తున్న కాంతి కిరణాలు కటకంలోనికి ప్రవేశించినపుడు అవి కటకానికి ఒక కేంద్ర పొడవు దూరంలో ఉన్న ఒక కల్పనిక వస్తువు నుండి వస్తున్నట్టుగా కటకం నుండి బయటకు వస్తాయి.
"https://te.wikipedia.org/wiki/దృశా_శాస్త్రము" నుండి వెలికితీశారు