ఎన్నికల కమిషన్: కూర్పుల మధ్య తేడాలు

ఎన్నికల కమిషన్ నిర్వచనం, క్లుప్తంగా విధులు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(తేడా లేదు)

06:47, 2 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

ఎన్నికల నిర్వహణా వ్యవహారాలను సమీక్షించే వ్యవస్థే ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ వివిధ దేశాలలో వివిధ నామాలతో వ్యవస్థీకరించబడింది. 'కేంద్ర ఎన్నికల కమిషన్', 'ఎన్నికల శాఖ', ఎన్నికల కోర్ట్' వంటి పేర్లు చలామణిలో ఉన్నాయి.

నిర్దేశించబడిన నియమావళిని అనుసరించి భౌగోళికమైన హద్దులని ఏర్పాటు చేయుట, వాటిలో ఎన్నికలు సజావుగా, క్రమ పద్ధతిలో జరిగేలా చూచుట కమిషన్ ప్రధాన విధులు.

సమాఖ్య వ్యవస్థలలో, సభ్యులు విడిగా ఎవరికీ వారే కమిషన్లు ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కూడా చాలా దేశాలలో వాడుకలో ఉంది.