ఎన్నికల కమిషన్: కూర్పుల మధ్య తేడాలు

ఎన్నికల కమిషన్ నిర్వచనం, క్లుప్తంగా విధులు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
కమిషన్- రకాలు జోడించటమైనది
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
 
సమాఖ్య వ్యవస్థలలో, సభ్యులు విడిగా ఎవరికీ వారే కమిషన్లు ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కూడా చాలా దేశాలలో వాడుకలో ఉంది.
 
'''కమిషన్ లో రకాలు'''
 
''స్వతంత్ర వ్యవస్థ''
 
ఈ వ్యవస్థలో కమిషన్ కి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. కమిషన్ పద్దులని స్వయంగా నిర్వహించుకునే అధికారం కలిగి ఉంటుంది. కొన్ని దేశాలలో కమిషన్ ఇటువంటి వ్యవస్థ కలిగిఉండటానికి రాజ్యాంగబద్ధత కూడా ఉంది. ఈ రకం వ్యవస్థ ఆస్ట్రేలియా,కెనడా, పోలాండ్, ఇండియా,ఇండోనేషియా,నైజీరియా,పాకిస్తాన్, రోమానియా,దక్షణ ఆఫ్రికా,శ్రీలంక,థాయిలాండ్,యూకే లలో వాడుకలో ఉంది.
 
శాఖా వ్యవస్థ
 
ఈ రకం వ్యవస్థలలో కమిషన్ ని 'ఎన్నికల శాఖ' గా వ్యవహరిస్తారు. ఇందులో కమిషన్ ప్రభుత్వ శాఖగా రాజ్యాంగం చేత గుర్తింపబడుతుంది. ప్రభుత్వాధికారులు కానీ, శాసన సభ్యులు కానీ కార్యనిర్వాహక సభ్యులుగా కొనసాగుతారు. ఈ వ్యవస్థ బొలివియా,కోస్టారికా, పనామా,నికరగ్వా,వెనిజులా లో వాడుకలో ఉంది. 
"https://te.wikipedia.org/wiki/ఎన్నికల_కమిషన్" నుండి వెలికితీశారు