ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి [[1989]],[[సెప్టెంబర్ 13]] న స్వర్గస్తులయ్యారు.
 
== జీవిత తత్వాన్ని గుట్టువిప్పే సంభాషణలు ==
ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.<ref>[[దస్త్రంhttp://10tv.in/content/Acharya-Atreya.gif|thumb]-Death-Anniversary-Today-11389 ఆత్రేయ మనసు కవి]</ref>
http://10tv.in/content/Acharya-Atreya-Death-Anniversary-Today-11389</ref>
 
== గొప్ప వేదాంతి ==
ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.
Line 167 ⟶ 164:
==పురస్కారాలు==
* తెలుగు సాహిత్యరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా [[బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ]] వారు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసారు <ref>[http://www.textbooksonline.tn.nic.in/Books/10/Telugu/Prose/5%20Manasukavi%20Athreya.pdf Athreya] తీసికున్న తేదీ:09-08-2008</ref>
== బయటి లంకెలు ==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=evaru%20don%27ga&author1=aatreiya%20aachaarya&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=155&barcode=2030020025556&author2=&identifier1=&publisher1=deishii%20pres&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/440 ఆత్రేయ వ్రాసిన ఎవరు దొంగ నాటకం]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
{{wikiquote}}
*{{imdb name|0040490}}
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=evaru%20don%27ga&author1=aatreiya%20aachaarya&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=155&barcode=2030020025556&author2=&identifier1=&publisher1=deishii%20pres&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/440 ఆత్రేయ వ్రాసిన ఎవరు దొంగ నాటకం]
{{మూలాలజాబితా}}
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
<!-- అంతర్వవికి లింకులు--->
 
[[వర్గం:1921 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు