దృశా శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
:<math>n_1\sin\theta_1 = n_2\sin\theta_2\ </math>
 
ఇక్కడ <math>\theta_1</math> అనేది అంతర్ముఖం నుండి గీసిన లంబ రేఖకు, పతన కిరణానికి మధ్య గల కోణం అయితే, <math>\theta_2</math> అనేది అదే లంబ రేఖకు, పరావర్తన కిరణానికి మధ్య గల కోణం అవుతుంది.<ref name=Geoptics />[Young].
 
ఒక యానకం యొక్క వక్రీభవన సూచిక (the index of refraction of a medium) కీ ఆ యానకంలో కాంతి వేగానికి మధ్య ఒక సంబంధం ఉంది. యానకంలో కాంతి వేగం {{math|'v'}} అనిన్నీ, శూన్యంలో కాంతి వేగం {{math|'c'}} అనిన్నీ అనుకుంటే, ఈ సంబంధాన్ని ఈ దిగువ విధంగా వర్ణించవచ్చు:
"https://te.wikipedia.org/wiki/దృశా_శాస్త్రము" నుండి వెలికితీశారు