ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు''' 17వ శతాబ్దం వరకు [[తెలుగు భాష]]లో విడుదలైన చారిత్రక కావ్యముల గురించి డాక్టర్ బి. అరుణకుమారి గారి పరిశోధన గ్రంథము. దీనిని 1978 సంవత్సరంలో [[ఆంధ్రా యూనివర్సిటీ]], [[వాల్తేరు]] ప్రచురించినది.
 
క్రీ.పూ. 200 నుండి. క్రీ.శ. 1700 వరకు ఆంధ్రదేశము నందలి రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులను వాటి పరిణామములను విశదీకరించే ప్రయత్నమిది. ఇందులో భారతదేశంలో [[తెలుగు]] రాజ్యమును స్థాపించిన వల్లభుని అభ్యుదయ కథనము, చోళుల వీరగాథలు, మహోన్నతాంధ్ర సామ్రాజ్య స్థాపకులైన కాకతీయుల చరిత్ర, పలనాటి వీరుల శౌర్య ప్రతాపములు, కాటమరాజు కథ, ఆంధ్ర కర్ణాటక సార్వభౌముడగు శ్రీకృష్ణదేవరాయని[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయ]]<nowiki/>ని సమరౌద్ధత్యము, ఆరవీటి రాజుల చరిత్ర, నాయక రాజుల పాలనము, బసవేశ్వర పండితారాధ్యుల శైవమత ప్రచార సంరంభము, ఓరుగంటి [[ఆంధ్రుల సాంఘిక చరిత్ర|ఆంధ్రుల]] సాంఘిక జీవనమును తెలుగు గాథలు మొదలైన విషయాలను విమర్శనాత్మక దృష్టితో కూర్చిన మణిహారమే ఇది.
 
ఈ పుస్తకాన్ని రచయిత తన అమ్మ శ్రీమతి వెంకటరత్నమ్మ మరియు నాన్న శ్రీ బాల సుబ్బారావు గార్లకు భక్తితో అంకితమిచ్చారు.