పింగళి లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''పింగళి లక్ష్మీకాంతం''' ([[జనవరి 10]], [[1894]] - [[జనవరి 10]], [[1972]]) ప్రసిద్ధ [[తెలుగు]] కవి. '''పింగళి కాటూరి జంటకవుల'''లో ''పింగళి'' ఈయనే. [[శ్రీకృష్ణదేవరాయలు|రాయల]] అష్టదిగ్గజాలలో[[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాల]]<nowiki/>లో ఒకడైన [[పింగళి సూరన]] వంశానికి చెందినవాడు. లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, నటుడిగా, కవిగా[[కవి]]<nowiki/>గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు.
 
==జీవిత చిత్రం==
పంక్తి 44:
[[కాటూరి వెంకటేశ్వరరావు]]తో కలసి వీరు [[ఆంజనేయస్వామి]]పై ఒక [[శతకం]] చెప్పారు. వీరిద్దరు [[జంటకవులు]]గా ముదునురు, [[తోట్లవల్లూరు]], [[నెల్లూరు]] మొదలగు చోట్ల [[శతావధానాలు]] చేశారు.
 
వీరు పాండవోద్యోగ విజయములు, ముద్రా రాక్షసము నాటకాలలో ధర్మరాజు, రాక్షస మంత్రిగా పాత్రలు చక్కగా పోషించి పేరుపొందారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] వీరికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి సత్కరించింది.
 
== మరణం ==
పంక్తి 53:
* మద్రాసు ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడు
* 1931 - [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]], [[తెలుగు శాఖ, ఆంధ్ర విశ్వవిద్యాలయం|తెలుగు శాఖ]]లో మొట్టమొదటిసారిగా బి.ఏ, ఆనర్స్ కోర్సు ప్రాంభించిన సమయంలో అక్కడ లెక్చరర్‌గా చేరాడు. క్రొత్త కోర్సులకు రూపకల్పన చేశాడు. 18 సంవత్సరాల సర్వీసు అనంతరం 1949లో పదవి విరమించాడు. ఇతను చేసిన పాఠ్య ప్రణాళికలే ఇతర సంస్థలకు మార్గదర్శకాలయ్యాయి. ఇతని బోధనల నోట్సులే సాహిత్య చరిత్ర, విమర్శలకు ప్రామాణికాలయ్యాయి.
* 1954 - 1961 - విజయవాడ [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ|ఆకాశవాణి కేంద్రం]] సలహాదారు.
* 1961 - 1965 - [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] తెలుగు ఆచార్యుడు.