భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత: చిన్న వర్ణక్రమ దోషాలు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 78:
=== 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత ===
[[దస్త్రం:BJP Symbol.gif|thumb|120px|భా.జ.పా. యొక్క పార్టీ చిహ్నం.]]
భాజాపా మరియు దాని కూటమి [[2004 భారత సార్వత్రిక ఎన్నికలు]] లో దిగ్బ్రాంతికరమైన ఓటమి చవిచూసి ప్రభుత్వ ఎర్పాటుకు తగిన మద్దతు కూడగట్టలేక పొయింది. దరిమిలా, వాజపేయి తన ప్రధానమంత్రి పదవిని [[కాంగ్రెస్‌]] మరియు దాని [[ఐక్య ప్రగతిశీల కూటమి]]కి చెందిన డా. [[మన్మోహన్‌ సింగ్‌]] కోల్పోవాల్సి వచ్చింది.
 
భాజాపా మరియు దాని కూటమి [[2004 భారత సార్వత్రిక ఎన్నికలుఎన్నికల]] లో దిగ్బ్రాంతికరమైన ఓటమి చవిచూసి ప్రభుత్వ ఎర్పాటుకుఏర్పాటుకు తగిన మద్దతు కూడగట్టలేక పొయిందిపోయింది. దరిమిలా, వాజపేయి తన ప్రధానమంత్రి పదవిని [[కాంగ్రెస్‌]] మరియు దాని [[ఐక్య ప్రగతిశీల కూటమి]]కి చెందిన డా. [[మన్మోహన్‌ సింగ్‌]]కు కోల్పోవాల్సి వచ్చింది.
ఓటమి అనివార్యం అని తెలిసిన పిదప, [[భాజపా]] కు చెందిన [[సుష్మా స్వరాజ్]] మరియు [[ఎల్‌.కె. అద్వానీ]] వంటి ‌పలువురు నాయకులు జన్మతః భారతీయురాలు కాని మరియు ఇతరత్రా కారణాలైనటువంటి భారతీయ భాషలలొ ప్రావీణ్యం లేకపోవటం, "[[ఇందిరా గాంధీ]] కోడలు అయిన నాడే తాను హృదయంలో భారతీయురాలైనానని" చెబుతూ [[రాజీవ్ గాంధీ]] ని పెళ్ళాడిన తరువాత భారతదేశంలో 15సంవత్సరాలు(దరిదాపు) వుండి కూడా భారతదేశ పౌరసత్వం తీసుకోకపొవటం వంటి ఇతరత్రా కారణాల దృష్ట్యా [[సోనియా గాంధి]] [[ప్రధానమంత్రి]] కాకూడదని పలు ఆందోళనలు జరిపారు.
 
ఓటమి అనివార్యం అని తెలిసిన పిదప, [[భాజపా]] కు చెందిన [[సుష్మా స్వరాజ్]] మరియు [[ఎల్‌.కె. అద్వానీ]] వంటి ‌పలువురు నాయకులు జన్మతః భారతీయురాలు కాని మరియు ఇతరత్రా కారణాలైనటువంటి భారతీయ భాషలలొభాషలలో ప్రావీణ్యం లేకపోవటం, "[[ఇందిరా గాంధీ]] కోడలు అయిన నాడే తాను హృదయంలో భారతీయురాలైనానని" చెబుతూ [[రాజీవ్ గాంధీ]] ని పెళ్ళాడిన తరువాత భారతదేశంలో 15సంవత్సరాలు(దరిదాపు) వుండి కూడా భారతదేశ పౌరసత్వం తీసుకోకపొవటంతీసుకోకపోవడం వంటి ఇతరత్రా కారణాల దృష్ట్యా [[సోనియా గాంధి]] [[ప్రధానమంత్రి]] కాకూడదని పలు ఆందోళనలు జరిపారు.
ప్రజలలో [[వాజపేయి]] కున్న పేరు, ఆర్థికరంగ పురోగతి మరియు పాకిస్తాన్ తో శాంతి వంటి పలు అంశాలవలన [[భాజపా]] గెలుస్తుందనుకొన్న ఓటర్లకు మరియు రాజకీయ విశ్లేషకులకు దాని పరాజయం శరాఘాతం అయ్యింది. గెలుపు నల్లేరుమీద నడక అవుతుందనుకున్న కార్యకర్తలు పనిచేయక పోవటం, సంస్థాగతంగా ప్రచారం సరిగా నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేయకపోవడం, [[భాజపా]] ప్రచారం కేవలం దూరదర్శిని మరియు ఆకాశవాణిలకు పరిమితమవటం వల్లనే ఘోర పరాజయం పాలయ్యామనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. మరియు భావసారూప్యత గల సాంఘిక మతతత్వ సంస్థలైనటువంటి [[రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్]] మరియు [[విశ్వ హిందూ పరిషత్]] సంస్థలు రామ మందిర నిర్మాణం, [[ఉమ్మడి పౌరస్మృతి]] మొదలగు [[భాజపా]] సిద్ధాంతపర ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చని కారణంగా సరైన సహకారాలు అందించక పొవటం, అలాగే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తమ గెలుపుకు ఆయా సంస్థల సహాయసహకారాలు అవసరం లేదనే ధృక్పదంతో వుండటం వంటి విషయాలు పరాజయానికి దోహదం చేశాయని కొందరి నమ్మకం. కాని ఓటమికి ఆర్ధిక అభివృద్ది ఫలాలు అందని వర్గాలు ఒక కారణం కాగా, ఇంకొక కారణం బలం లేని పార్టీలతో జతకట్టడం అని స్వతంత్ర విశ్లేషకులు తేల్చారు. పైగా "భారత్ వెలిగిపొతోంది" అనే నినాదం ప్రయోజనం చేకూర్చకపోగా, బెడిసి కొట్టింది.
 
ప్రజలలో [[వాజపేయి]] కున్న పేరు, ఆర్థికరంగ పురోగతి మరియు పాకిస్తాన్ తో శాంతి వంటి పలు అంశాలవలన [[భాజపా]] గెలుస్తుందనుకొన్న ఓటర్లకు మరియు రాజకీయ విశ్లేషకులకు దాని పరాజయం శరాఘాతం అయ్యింది. గెలుపు నల్లేరుమీద నడక అవుతుందనుకున్న కార్యకర్తలు పనిచేయక పోవటం, సంస్థాగతంగా ప్రచారం సరిగా నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేయకపోవడం, [[భాజపా]] ప్రచారం కేవలం దూరదర్శినిదూరదర్శిన్ మరియు ఆకాశవాణిలకు పరిమితమవటం వల్లనే ఘోర పరాజయం పాలయ్యామనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. మరియు భావసారూప్యత గల సాంఘిక మతతత్వ సంస్థలైనటువంటి [[రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్]] మరియు [[విశ్వ హిందూ పరిషత్]] సంస్థలు రామ మందిర నిర్మాణం, [[ఉమ్మడి పౌరస్మృతి]] మొదలగు [[భాజపా]] సిద్ధాంతపర ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చని కారణంగా సరైన సహకారాలు అందించక పొవటం, అలాగే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తమ గెలుపుకు ఆయా సంస్థల సహాయసహకారాలు అవసరం లేదనే ధృక్పదంతో వుండటం వంటి విషయాలు పరాజయానికి దోహదం చేశాయని కొందరి నమ్మకం. కాని ఓటమికి ఆర్ధిక అభివృద్ది ఫలాలు అందని వర్గాలు ఒక కారణం కాగా, ఇంకొక కారణం బలం లేని పార్టీలతో జతకట్టడం అని స్వతంత్ర విశ్లేషకులు తేల్చారు. పైగా "భారత్ వెలిగిపొతోంది" అనే నినాదం ప్రయోజనం చేకూర్చకపోగా, బెడిసి కొట్టింది.
 
జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంతర్గత సమస్యలు మరియు [[భాజపా]] యువ, ద్వితీయ శ్రేణి నాయకత్వాల కుమ్ములాటల మధ్య [[లాల్‌ క్రిష్ణ అద్వానీ]]ని పార్టీ అధినేతగా నిర్ణయించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్.డి.ఎ]]కి సారథ్యం వహించవలసిందిగా కోరింది. [[వాజ్‌పేయి]]ని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకొన్నా, అది నామమాత్ర లేదా గౌరవార్థస్థానమే, కానీ భవిష్యత్తులో ఆయన ప్రాబల్యం తగ్గుతుందనటానికి ఒక సూచన కూడా. పైగా [[వాజ్‌పేయి]] తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన పిదప ఎన్నికలలో పోటీచేయబోనని ప్రకటించాడు.
 
జూన్ 2005లో [[పాకిస్థాన్]] సందర్శన సందర్భంగా [[మహమ్మద్ అలీ జిన్నా]] "లౌకికవాది" అని చేసిన అద్వానీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్ట్టించాయి. తన పార్టీ అధినాయకత్వానికి యెసరు తెచ్చాయి. పాకిస్థాన్ పర్యటనలో తనపై వున్న 'అతివాది' అన్న ముద్ర చెరిపేసుకొవటానికిచెరిపేసుకోవటానికి అద్వాని ప్రయత్నించాడు, పర్యవసానంగా తన పార్టీలోని హిందూ జాతీయవాదుల నుండి తీవ్ర వ్యతిరేకత, విమర్శల నెదుర్కున్నారు, పలు పార్టీ శ్రేణులు రాజీనామా కోరడంతో కొన్ని వారాలు సంయమనం కోల్పోయారు. చివరకు రాజీనామా చేసి, ఉపసంహరించుకొని, తాను చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు.
 
డిసెంబర్ 31, 2005న అద్వాని అధికారికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు, ఆ తరువాత [[రాజ్‌నాథ్ సింగ్]] భాజపా అధ్యక్షునిగా ఎన్నికైయ్యారు.
Line 93 ⟶ 94:
'''కీలక సంఘటనలు:'''<br />
2004:
* మహారాష్ట్ర అధికరపీఠంఅధికారపీఠం తిరిగి చేజిక్కించుకోవడంలో భాజపా, దాని ఎన్‌.డి.ఎ కూటమి భాగస్వామి అయిన శివసేన వైఫల్యం.
* భాజపా అధ్యక్ష్యపదవి నుంచి తప్పుకున్న [[వెంకయ్యనాయుడు]], అధ్యక్షునిగా అద్వాని ఎన్నిక.
 
Line 99 ⟶ 100:
* స్వీయ తప్పిదాల వలన గోవా ఎన్నికలలో అధిక్యత తరుగదల, స్వతంత్ర అభ్యర్థులతో కలసి ప్రభుత్వ ఏర్పాటు.
* జార్ఖండ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రేస్‌ కుయుక్తులను తూర్పారబట్టిన ప్రసారమాధ్యమాలు, ఆ ప్రభుత్వం కుప్పకూలిన తదనంతరం ముఖ్యమంత్రిగా [[అర్జున్‌ ముండా]] పునర్నియామకం.
* బీహార్‌లో జనతాదళ్‌ (యునైటెడ్‌)తో కలసి ఎన్నికల బరిలో పోటి, గణణీయమైన అధిక్యత. భాజపా మాజీ ముఖ్యమంత్రి [[ఉమా భారతి]] తన స్వంత పార్టీ ప్రకటిస్తూ భాజపా నుంచి రేండవసారిరెండవసారి నిష్క్రమణ.
2006:
* జనతాదళ్‌తో కలసి కర్ణాటకలో ప్రభుత్వ ఎర్పాటుఏర్పాటు, దక్షిణ భారతదేశంలో కీలక సంఖ్యా బలంతొబలంతో మొట్టమొదటి ప్రభుత్వ ఏర్పాటు సఫలీకృతం.
* పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని [[మదన్‌ లాల్‌ ఖురానా]], మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ గవర్నర్‌ భాజపా నుంచి బహిష్కరణ.
* మాజీ కేంద్ర మంత్రి మరియు ముఖ్యమంత్రి [[బాబులాల్ మరాండి]] భాజపా సభ్యత్వానికి రాజీనామా, స్వీయ పార్టీ వ్యవస్థాపన.
* పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం మరియు పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు. కేవలం అస్సాంలో అధికంగా పది స్థానాల పెరుగుదల.
* స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉపసంహరణతొఉపసంహరణతో కుప్పకూలిన భాజపా ప్రభుత్వం.
* అధ్యక్షునిగా[[రాజ్‌నాథ్‌ సింగ్]] ఎకగ్రీవ అన్నిక.
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు