కొండవీడు కోట: కూర్పుల మధ్య తేడాలు

సవరణ చేశాను
KONDAVEEDU_FORTLord_nandhi_statue_broken_head.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ellin Beltz. కారణం: (per [[:c:Commons:Deletion requests/File:KONDAVEEDU FORTLord nandhi...
పంక్తి 1:
[[File:KONDAVEEDU FORTLord nandhi statue broken head.jpg|thumb|కొండవీటికోట దగ్గర విరిగిపోయి ఉన్న నందీశ్వరుని విగ్రహం ]]
[[కొండవీడు]], [[గుంటూరు జిల్లా]], [[యడ్లపాడు]] మండలానికి సమీప గ్రామము. ఇక్కడ ఒక పురాతన కోట కలదు. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), [[శ్రీకృష్ణదేవరాయలు]] ప్రతిష్ఠించిన [[ధ్వజస్తంభం]], ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. [[కొండవీడు]] కోటను [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర]] రక్షిత కట్టడంగా గుర్తించింది.<ref>{{cite news|url=http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495|accessdate=26 October 2016|publisher=http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495}}</ref>
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొండవీడు_కోట" నుండి వెలికితీశారు