భద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 26:
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై [[దిల్ రాజు]] నిర్మించిన సినిమా '''''భద్ర'''''. [[రవితేజ]], [[మీరా జాస్మిన్]], అర్జన్ బజ్వా, [[ప్రకాష్ రాజ్]], ప్రదీప్ రావత్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను [[బోయపాటి శ్రీను]] తెరకెక్కించారు. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించారు. ఈ యాక్షన్‌-ఫ్యాక్షన్‌ చిత్రం 'అపదలో ఉన్న అమ్మాయిని ఆదుకున్న 'భద్ర' అనే యువకుని కథ. రాయలసీమలో తన స్నేహితుడి కుటుంబం యొక్క హత్యలకు పగతీర్చుకోవాలననుకునే ఒక యువకుడి కథ నేపథ్యంగా నిర్మితమైన ఈ సినిమా మే 12, 2005న విడుదలైంది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి మరిన్ని భాషల్లో పునఃనిర్మితమైంది.
 
[[వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/భద్ర_(సినిమా)" నుండి వెలికితీశారు