"వులిమిరి రామలింగస్వామి" కూర్పుల మధ్య తేడాలు

చి
'''వులిమిరి రామలింగస్వామి''' ([[ఆగష్టు 8]], [[1921]] - [[మే 28]], [[2001]]) ([[ఆంగ్లం]]: '''Vulimiri Ramalingaswami''') ప్రముఖ వైద్యుడు మరియు పరిశోధకుడు.
==జీవిత విశేషాలు==
రామలింగస్వామి [[శ్రీకాకుళం జిల్లా]], [[శ్రీకాకుళం]]లో [[1921]], [[ఆగష్టు 8]] వ తేదీన జన్మించారు. తండ్రి పేరు గుంపస్వామి. ఆంధ్ర[[ఆంధ్రా మెడికల్ కాలేజీలోకాలేజీ]]<nowiki/>లో ఎం.బి.బి.యస్ ఆ తర్వాత ఎం.డి చదివారు. [[బ్రిటన్]] దేశం వెళ్ళీ ఆక్స్‌ఫర్డు యూనివర్శిటీలో డి.ఫిల్, డి.ఎస్.సి పట్టాలను పుచ్చుకొన్నారు.
 
వైద్య శాస్త్రంలో కీలకరంగమైన పాథాలజీలో పరిశోధనలు నిర్వహించిన ఈయన తొలుత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పాథాలజిస్ట్ గా (1947-54) పనిచేశారు. డిప్యూటీ డైరక్టర్ పదోన్నతి పొంది మూడు సంవత్సరాలు పరిశోధనలు నిర్వహించారు. 1954 లో [[ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్]] లో ప్రవేశించి పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండి, తమ ప్రతిభాసంపన్నతను చూపారు. [[ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్]] లో ప్రొఫెసర్ ఎమెరిటస్ గా రాణించారు.
1,88,417

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2091768" నుండి వెలికితీశారు