కె.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కుటుంబం: Change in description about the son of K.Varalakshmi.
పంక్తి 43:
అబ్బాయికి అయిదేళ్ళొచ్చే వేళకి భర్తగారి ఉద్యోగరీత్యా [[జగ్గంపేట]]లో ఉండడం వల్ల ప్రాథమిక స్థాయి పాఠశాల "రవీంద్రా కాన్వెంట్"ను నెలకొల్పి విజయవంతంగా పాతికేళ్లు నడిపేరు. వీరి పిల్లలు ముగ్గురూ వీరి దగ్గరే అదే పాఠశాలలో చదివేరు.
==కుటుంబం==
వీరి అబ్బాయి రవీంద్ర ఫణిరాజ్ [[హైదరాబాద్]]లో పలు పర్యాటకంఅనువాద కన్సల్టెన్సీచిత్రాలు, నడుపుతున్నారుతెలుగు చిత్రాల నిర్మాత. పెద్దమ్మాయి [[కె.గీత|డా॥కె.గీత]] ప్రఖ్యాత కవయిత్రి, [[రచయిత్రి]], తెలుగురచయిత.ఆర్గ్ స్థాపకురాలు. చిన్నమ్మాయి శ్రీలలిత కూడా కథా రచయిత్రి.
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/కె.వరలక్ష్మి" నుండి వెలికితీశారు