భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భాను ప్రకాష్''' (బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు.
నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి '''భాను ప్రకాష్'''. అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన పూర్తి పేరు బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు. [[తెలుగు]] నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ‘చంద్రగుప్త’, ‘[[కన్యాశుల్కం]]’, ‘విశ్వశాంతి’, ‘[[సుడిగాలి]]’, ‘ఆపద్భాందవులు’, ‘[[న్యాయం]]’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి [[నాటకాలు]] ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘[[గాలిపటం]]’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఈయన తన నటనను కూడా ప్రదర్శించి మంచిపేరుగాంచారు.
 
నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి '''భాను ప్రకాష్'''. అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన పూర్తి పేరు [[తెలుగు]] నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు.
తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భాను ప్రకాష్. ప్రధానంగా [[హైదరాబాదు]] రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే.
 
== జననం ==
పంక్తి 21:
 
ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భాను ప్రకాష్ నటనను [[స్థానం నరసింహారావు]] వారు అభినందించారు. ఇంకా ‘[[ఆకాశవాణి]]’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారు. [[ఢిల్లీ]], [[మద్రాస్]], [[కలకత్తా]], కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారు.
 
నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి '''భాను ప్రకాష్'''. అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన పూర్తి పేరు బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు. [[తెలుగు]] నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ‘చంద్రగుప్త’, ‘[[కన్యాశుల్కం]]’, ‘విశ్వశాంతి’, ‘[[సుడిగాలి]]’, ‘ఆపద్భాందవులు’, ‘[[న్యాయం]]’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి [[నాటకాలు]] ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘[[గాలిపటం]]’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఈయన తన నటనను కూడా ప్రదర్శించి మంచిపేరుగాంచారు.
 
తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భాను ప్రకాష్. ప్రధానంగా [[హైదరాబాదు]] రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే.
 
== సినిమా రంగం ==
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు