దుగ్గిరాల సోమేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''దుగ్గిరాల సోమేశ్వరరావు''' నాటక రచయిత, దర్శకుడు, కళాకారులు, సాంకేతిక నిపుణులు.
 
== జననం ==
సోమేశ్వరరావు 1932 సంవత్సరంలో గౌరిపతి శాస్త్రి, సత్యవతి దంపతులకు [[నిడదవోలు]] తాలూకాలోని [[నందమూరు]] గ్రామంలో జన్మించాడు.
 
== నాటకరంగ ప్రస్థానం ==
ఒక నాటకం విజయవంతం కావాలంటే నాటక రచయిత, దర్శకుడు, కళాకారులు, సాంకేతిక నిపుణులు (మ్యూజిక్, మేకప్) రంగాలంకరణ ఇలా అందరి సమష్టి కృషి కావాలి. అప్పుడే ఆ నాటకం ప్రేక్షకులను రంజింపచేయగలదు. అయితే కళాకారుల్లో రచయితలు, దర్శకులు కూడా ఉంటే వారి పాత్ర యొక్క స్వభావాన్ని, పాత్ర పోషణకు కావలసిన మెళకువలను ఆ కళాకారుడు పూర్తిగా అవగాహన చేసుకోగలడు. పాత్రలను అర్థం చేసుకోవడానికి రచయితే కావాలని లేదు. అయితే పాత్రలో జీవించే అవకాశం ఎక్కువని దుగ్గిరాలగారు నిరూపించారు. ఆయన ఒక కళాకారుడుగా, రచయితగా దర్శకుడుగా త్రిపాత్రాభినయం చేస్తూ కళారంగంలో తనకొక స్థానం సంపాదించుకున్నారు.
టెలీ కమ్యూనికేషన్స్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా 1990లో పదవీ విరమణ చేసిన దుగ్గిరాల సోమేశ్వరరావు నాటక కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కాకినాడ నిడదవోలులో మిత్ర నాటక బృందాలు విశాఖపట్నంలో విశాఖ నాటక కళామండలి [[పి అండ్ టి డిపార్ట్‌మెంట్]] సాంస్కృతిక విభాగం అభ్యుదయ కళాసమితి కర్నూలు, [[ఎ.ఆర్.కృష్ణ]] గారి ఆధ్వర్యంలో [[హైదరాబాదు]] లో నిర్వహించిన అనేక సాంస్కృతిక సంస్థల్లో సభ్యుడుగా ఉంటూ అనేక నాటకాలు ప్రదర్శించి, ప్రదర్శింపజేశాడు. సాంస్కృతిక సంస్థల ద్వారా వివిధ హోదాల్లో సభ్యుడుగా కొనసాగుతూ ఎన్నో నాటకాల్లో అద్భుతమైన నటన కనపర్చాడు.
 
[[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] లో కరకట శాస్త్రి, వీలునామాలో కామేశం, [[మృచ్ఛకటికమ్‌]] లో శకారుడు, [[ప్రతాపరుద్రీయం]] లో యుగంధరుడు, [[మాలపల్లి (నాటకం)|మాలపల్లి]]లో వెంకట దాసు ఉరఫ్ జగ్గడు, తిరస్కృతిలో చంద్రశేఖర్ ఇలా అనేక గొప్ప, గొప్ప నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి నాటకాభిమానుల చేత శభాష్ అనిపించుకున్నాడు.
కళారంగం ఒక మహా సముద్రం.. ఆ సముద్రంలో దాగి ఉండే ఎన్నో జీవరాశులు, సంపదలు మన కళాకారులు. విభిన్నరంగాల్లో నిష్ణాతులైన కళాకారుల్లో దుగ్గిరాల సోమేశ్వరరావుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నిడదవోలు తాలూకాలోని నందమూరు గ్రామంలో 1932 సంవత్సరంలో జన్మించిన దుగ్గిరాల సోమేశ్వరరావు తల్లి కీర్తిశేషులు సత్యవతి, తండ్రి కీర్తిశేషులు గౌరిపతి శాస్ర్తీ. టెలీ కమ్యూనికేషన్స్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా 1990లో పదవీ విరమణ చేసిన దుగ్గిరాల సోమేశ్వరరావు నాటక కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వీరికి కేవలం నటనే కాక పద్య రచన, దర్శకంలో ప్రతిభా సామర్థ్యాలూ ఉన్నాయి. వీరు అనేక నాటకాలలో అద్భుతమైన పాత్రలు పోషించి విశేషమైన ప్రతిభ కనబరచి తెలుగు ప్రేక్షకులను రంజింపచేశారు. కాకినాడ నిడదవోలులో మిత్ర నాటక బృందాలు విశాఖపట్నంలో విశాఖ నాటక కళామండలి [[పి అండ్ టి డిపార్ట్‌మెంట్]] సాంస్కృతిక విభాగం అభ్యుదయ కళాసమితి కర్నూలు, ఏ.ఆర్.కృష్ణగారి ఆధ్వర్యంలో[[హైదరాబాదు]]లో నిర్వహించిన అనేక సాంస్కృతిక సంస్థల్లో సభ్యుడుగా ఉంటూ అనేక నాటకాలు ప్రదర్శించి, ప్రదర్శింపజేశారు. సాంస్కృతిక సంస్థల ద్వారా వివిధ హోదాల్లో సభ్యుడుగా కొనసాగుతూ ఎన్నో నాటకాల్లో అద్భుతమైన నటన కనపర్చారు. దుగ్గిరాల సోమేశ్వరరావు, కన్యాశుల్కంలో కరకట శాస్ర్తీ, వీలునామామలో కామేశం మృచ్ఛకటికలో శకారుడు, ప్రతాపరుద్రీయంలో యుగంధరుడు, మాలపల్లిలో వెంకట దాసు ఉరఫ్ జగ్గడు, తిరస్కృతిలో చంద్రశేఖర్ ఇలా అనేక గొప్ప, గొప్ప నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి నాటకాభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు. వీరి నటనా ప్రతిభకు మెచ్చి వీరికి గత ఐదున్నర దశాబ్దాలలో విజయనగరం, బళ్ళారిరాఘవ పరిషత్ నాటక పోటీలలో ఉత్తమ నటుడు బహుమతి, 1965లో జరిగినఅంతర్ రాష్ట్ర నాటకోత్సవాలలోను, దూరదర్శన్‌లోను ప్రదర్శించిన మృచ్ఛకటిక నాటకంలో శకారుడు పాత్ర పోషణకు పత్రికా ప్రశంసలతోపాటు అప్పటి రాష్టప్రతి డా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రత్యేక అభినందనలు అందుకున్నారు. అలాగే [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] పురస్కారం కూడా వీరిని వరించింది. ఇంకా తూర్పు గోదావరి వారి నుండి 1999 సంవత్సరానికి రంగస్థల పురస్కారం యువ కళావాహిని హైదరాబాదు వారినుండి 2000 సంవత్సరానికి గరికపాటి రాజారావు పురస్కారం, 2007 సంవత్సరానికి తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు, శ్రీనాథుడు నాటకానికి ఉత్తమ దర్శకుడిగా కాంస్య నంది ప్రదర్శనకు రజిత నంది, నగదు పురస్కారం మొదలైనవి వీరికి లభించాయి.
 
ఈయన నటనా ప్రతిభకు మెచ్చి వీరికి గత ఐదున్నర దశాబ్దాలలో [[విజయనగరం]], [[బళ్ళారి రాఘవ]] పరిషత్ నాటక పోటీలలో ఉత్తమ నటుడు బహుమతి, 1965లో జరిగిన అంతరాష్ట్ర నాటకోత్సవాలలోను, దూరదర్శన్‌ లోను ప్రదర్శించిన మృచ్ఛకటిక నాటకంలో శకారుడు పాత్ర పోషణకు పత్రికా ప్రశంసలతోపాటు అప్పటి రాష్టప్రతి డా. [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] గారి ప్రత్యేక అభినందనలు అందుకున్నాడు. అలాగే [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] పురస్కారం కూడా వీరిని వరించింది. ఇంకా [[తూర్పు గోదావరి]] వారి నుండి 1999 సంవత్సరానికి రంగస్థల పురస్కారం, యువ కళావాహిని [[హైదరాబాదు]] వారినుండి 2000 సంవత్సరానికి [[గరికపాటి రాజారావు]] పురస్కారం, 2007 సంవత్సరానికి తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు, శ్రీనాథుడు నాటకానికి ఉత్తమ దర్శకుడిగా కాంస్య నంది ప్రదర్శనకు రజిత నంది, నగదు పురస్కారం మొదలైనవి వీయనకు లభించాయి.
చందోబంధమైన పద్య రచన వీరి ప్రత్యేకత. వీరి కవితా ప్రక్రియకు గౌతం రాజు హనుమంతరావు సాహితీ పురస్కారం అందుకున్నారు. ప్రవాసాంధ నవ్య కళా పరిషత్ ఖరగ్‌పూర్ వారి అభినందన సత్కారం, ఆంధ్ర సారస్వత సమితి జాతీయ కవి పురస్కారం వంటి ఎనె్నన్నో పురస్కారాలు వీరిని వరించాయి. ఏ విద్య అయినా నేర్చుకోవాలన్న ఆసక్తి, అనురక్తి ఉంటే అసాధ్యం అయినదేదీ ఉండదని అంటారు దుగ్గిరాల. ఆరు దశాబ్దాల రంగస్థలజీవితంలోనేర్పించినది, నేర్చుకున్నది ఎంతోందని అంటారు దుగ్గిరాల.
తెలుగు రంగస్థల కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల్లోఎగురవేసిన ఎందరో మహానుభావుల్లో దుగ్గిరాల సోమేశ్వరరావు కూడా ఒక్కరనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
 
చందోబంధమైన పద్య రచన వీరిఈయన ప్రత్యేకత. వీరిఈయన కవితా ప్రక్రియకు గౌతం రాజు హనుమంతరావు సాహితీ పురస్కారం అందుకున్నారుఅందుకున్నాడు. ప్రవాసాంధ నవ్య కళా పరిషత్ ఖరగ్‌పూర్ వారి అభినందన సత్కారం, ఆంధ్ర సారస్వత సమితి జాతీయ కవి పురస్కారం వంటి ఎనె్నన్నోఎన్నెన్నో పురస్కారాలు వీరినిఈయన్ని వరించాయి. ఏ విద్య అయినా నేర్చుకోవాలన్న ఆసక్తి, అనురక్తి ఉంటే అసాధ్యం అయినదేదీ ఉండదని అంటారు దుగ్గిరాల. ఆరు దశాబ్దాల రంగస్థలజీవితంలోనేర్పించినది, నేర్చుకున్నది ఎంతోందని అంటారు దుగ్గిరాల.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==యితర లింకులు==