దివాకర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''దివాకర్ బాబు''' రంగస్థల, సినిమా రచయిత. 100 కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశాడు. [[శుభలగ్నం]], [[యమలీల]], [[ఘటోత్కచుడు (సినిమా)|ఘటోత్కచుడు]], [[మావిచిగురు]], [[చూడాలని వుంది|చూడాలనివుంది]], [[ఆహ్వానం (సినిమా)|ఆహ్వానం]], [[మాయలోడు]], [[రాజేంద్రుడు-గజేంద్రుడు|రాజేంద్రుడు గజేంద్రుడు]] వంటి సూపర్‌హిట్ సినిమాలకు మాటలందించాడు. [[రేలంగి నరసింహారావు]], [[దాసరి నారాయణరావు]], [[కె. రాఘవేంద్రరావు|రాఘవేంద్రరావు]], [[ఎ.కోదండరామిరెడ్డి|కోదండరామిరెడ్డి]], [[కోడి రామకృష్ణ]], [[ఎస్. వి. కృష్ణారెడ్డి|ఎస్వీ కృష్టారెడ్డి]], [[ముత్యాల సుబ్బయ్య]], [[రవిరాజా పినిశెట్టి|రవిరాజ పినిశెట్టి]], [[గుణశేఖర్]] వంటి దర్శకులతో పనిచేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే అభిమానం ఉండేది. దివాకర్ బాబు ముందు [[కరూర్ వైశ్యా బ్యాంకు]]లో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు రాయడం, పరిషత్తు పోటీల్లో పాల్గొనడం, ప్రదర్శనలు ఇవ్వడం చేసేవాడు. ఏదో పని మీద మద్రాసు వెళ్ళి దర్శకుడు [[రేలంగి నరసింహారావు]]ను కలిశాడు. ఆయన ఏదైనా కథ చెప్పమని అడిగితే చిన్న లైన్ చెప్పాడు. అది ఆయనకు నచ్చి దాన్ని అభివృద్ధి చేసి మద్రాసుకు వచ్చేయమన్నాడు. అలా [[కొంటెకాపురం]] సినిమాతో రచయిత అయ్యాడు. తర్వాత మన్మథలీల కామరాజు గోల, డబ్బెవరికి చేదు లాంటి చిత్రాలకు మాటలు రాశాడు. మెల్లగా సినిమా అవకాశాలు పెరగడంతో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. [[రేలంగి నరసింహారావు]], [[దాసరి నారాయణరావు]], [[కె. రాఘవేంద్రరావు|రాఘవేంద్రరావు]], [[ఎ.కోదండరామిరెడ్డి|కోదండరామిరెడ్డి]], [[కోడిరామకృష్ణకోడి రామకృష్ణ]], [[ఎస్. వి. కృష్ణారెడ్డి|ఎస్వీ కృష్టారెడ్కృష్టారెడ్డి]]డి, [[ముత్యాలసుబ్బయ్యముత్యాల సుబ్బయ్య]], [[రవిరాజా పినిశెట్టి|రవిరాజ పినిశెట్పినిశెట్టి]]టి, [[గుణశేఖర్]] వంటి దర్శకులతో పనిచేశాడు.
 
ఆయన తనయుడు శ్రీకర్ బాబు కూడా సినిమా రంగంలోకి ప్రవేశించాడు.<ref name=andhravilas>{{cite web|title=Writer Divakar Babu Son Turns Director|url=http://www.andhravilas.net/en/writer-divakar-babu-son-turns-director|website=andhravilas.net|publisher=ఆంధ్రా విలాస్|accessdate=18 November 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/దివాకర్_బాబు" నుండి వెలికితీశారు