"గిడుతూరి సూర్యం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''గిడుతూరి సూర్యం''' (1920-1995) [[రచయిత]], [[కవి]], [[సినిమా]] దర్శకుడు, నిర్మాత.
'''గిడుతూరి సూర్యం''' (1920-1995) [[రచయిత]]గా, [[కవి]]గా, [[సినిమా]] దర్శకునిగా, సినిమా నిర్మాతగా ప్రసిద్ధుడు. [[రణభేరి]], [[ఆస్తికోసం]],[[కథానాయకురాలు]],[[విక్రమార్క విజయం]],[[పేదరాశి పెద్దమ్మ కథ]],[[అమృతకలశం]],[[నేను నా దేశం]],[[పంచ కళ్యాణి దొంగల రాణి]], [[పంజరంలో పసిపాప]],[[సంగీత లక్ష్మి]],[[స్వామిద్రోహులు]] మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు.[[రాజేశ్వరి (సినిమా)|రాజేశ్వరి]] చిత్రానికి [[అనిసెట్టి సుబ్బారావు]]తో కలిసి పాటలను వ్రాశాడు. [[పంజరంలో పసిపాప]], [[పంచ కళ్యాణి దొంగల రాణి]] సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. [[పంచ కళ్యాణి దొంగల రాణి]] చిత్రాన్ని నిర్మించాడు. మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కానున్న తొలిరోజులలో [[టి.వి]]. కోసం భారతీయనటులతో, [[రష్యన్]] సాంకేతిక నిపుణులతో నలుపు తెలుపుల్లో మొట్టమొదటిసారిగా ‘[[రామాయణం]]’ లఘుచిత్రాన్ని నిర్మించాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. 1949లో ఇతడు [[హైదరాబాదు]] [[కుద్బీగూడ]]లో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించాడు. ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకునిగా కూడా కొంతకాలం పనిచేశాడు. ఇతని రచనలు [[సుజాత (పత్రిక)|సుజాత]], [[తెలుగు స్వతంత్ర]], [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రపత్రిక]], [[ఉదయిని]], [[ఆనందవాణి]] తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.
 
== సినిమా రంగం ==

==రచనలు==
# చక్రఘోష (కావ్యం)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2092223" నుండి వెలికితీశారు