కాకరాల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రజానాట్యమండలి కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| imagesize 200px
| caption =
| birth_date = [[డిసెంబర్‌డిసెంబర్ 18]], [[1937]]
| birth_place = [[ఖండవిల్లి]], [[ఆంధ్రప్రదేశ్]]
| father = కాకరాల వీరభద్రం
పంక్తి 27:
| footnotes =
}}
'''కాకరాల వీర వెంకట సత్యనారాయణ''' భిన్నతరాలప్రముఖ [[తెలుగు]]రంగస్థల, ప్రేక్షకులకుసినీ సుపరిచితుడునటుడు. సుమారు 250 పైచిలుకు చిత్రాల్లో నటించిన కాకరాల పాత్రికేయునిగా, [[డబ్బింగ్ సినిమా|డబ్బింగ్‌]] ఆర్టిస్టుగా కూడా పేరుగాంచాడు.

== రంగస్థల ప్రస్థానం ==
48సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ప్రజ్ఞాశాలి. ఈయన 12వ యేట '''జయంత జయపాల''' అనే నాటకంలో మొదటిసారి నటించాడు. [[ప్రజానాట్యమండలి]] లో పనిచేశాడు. [[సత్య హరిశ్చంద్ర]], [[రామాంజనేయ యుద్ధం]], [[బాలనాగమ్మ]], [[అల్లూరి సీతారామరాజు]], జైభవాని, పట్టాలు తప్పిన బండి, [[కన్యాశుల్కం]], గాంధీ జయం, భవబంధాలు, నా బాబు, క్రెంబ్లిన్ గంటలు మొదలైన నాటకాలలో నటించాడు. ఈయన కొన్ని టి.వి.సీరియళ్లలో కూడా నటించాడు. కొంతమందికి డబ్బింగ్ కూడా చెప్పాడు.
 
==సినిమారంగం==
ఈయన నటించిన సినిమాలలో కొన్ని:
Line 70 ⟶ 74:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* [http://tollywoodphotoprofiles.blogspot.in/2008/03/blog-post_9581.html కాకరాల ప్రొఫైల్]
"https://te.wikipedia.org/wiki/కాకరాల_సత్యనారాయణ" నుండి వెలికితీశారు