మొదలి నాగభూషణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
[[File:Modhali| Nagabhushananame = Sharma.jpg|thumb|మొదలి నాగభూషణశర్మ (ముఖచిత్రం) ]]
| residence =
| other_names =
| image =
| imagesize =200px
| caption =మొదలి నాగభూషణశర్మ
| birth_name =
| birth_date = [[జూలై 24]], [[1936]]
| birth_place = [[ధూళిపూడి]] గ్రామం, [[గుంటూరు జిల్లా]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు మరియు పరిశోధకుడు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse =
| partner =
| children =
| father = సుబ్రహ్మణ్యశర్మ
| mother = కామేశ్వరమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''మొదలి నాగభూషణ శర్మ''' నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు మరియు పరిశోధకుడు.
 
Line 6 ⟶ 41:
 
== రంగస్థల ప్రస్థానం ==
ఈయన తండ్రి కూడా స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త మరియు కథా రచయిత. ఈయన స్ఫూర్తి వల్లనే నాగభూషణ శర్మ నాటకరంగంలోకి వచ్చాడు. తండ్రి నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే రంగస్థలంపై తొలిపాఠాలు నేర్చిన శర్మ కాలేజీ రోజుల్లో బందరులో [[కన్యాశుల్కం]] నాటకంలో మధురవాణి పాత్రను ధరించి ప్రసిద్ధుడయ్యాడు. కళాశాలలో చదువుతుండగానే ఆయన తొలి రచన అన్వేషణ 1954లో [[భారతి]] లో ప్రచురితమైంది.
 
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, అమెరికాలోని[[అమెరికా]] లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందాడు. నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నాడు. ఆ తరువాత [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశాడు.
 
విదేశాలలో పర్యటించి, వివిధ నాటక ప్రయోగ రీతుల్ని అధ్యయనం చేసి శిక్షణ పొందాడు. నవల, నాటక సాహిత్యానికి చెందిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలు పత్రికల్లో ప్రకటించాడు.
"https://te.wikipedia.org/wiki/మొదలి_నాగభూషణశర్మ" నుండి వెలికితీశారు