మల్లాది విశ్వనాథ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మల్లాది విశ్వనాథ శర్మ''' (1900 - 1947) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు మరియు రచయిత.
 
== జీవిత విశేషాలు ==
వీరు [[విశాఖపట్నం జిల్లా]], [[బొబ్బిలి]] తాలూకా శ్రీకాకుల గ్రామానికి చెందినవారు. [[పర్లాకిమిడి]] రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత కొంతకాలం దక్షిణాముర్తి శాస్త్రి గారి వద్ద ప్రత్యేకంగా సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. 1921 నుండి జీవితాంతం వరకు విజయనగరంలోని [[మహారాజా కళాశాల]] లో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. కంచి కామకోటి పీఠాధిపతి వీరి కవితా ప్రావీణ్యానికి మెచ్చి "కవిరాజు" గౌరవం ఇచ్చారు. అప్పటి నుండి వీరు '''విశ్వనాథ కవిరాజు''' గా ప్రసిద్ధులయ్యారు. వీరు కొన్ని చలనచిత్రాలకు కథలు, మాటలు, పాటలు రాశారు. [[పరమానందయ్య శిష్యులు]], [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] (1943) అనే సినిమాలకు స్క్రిప్టులు రాశారు.
 
కంచి కామకోటి పీఠాధిపతి వీరి కవితా ప్రావీణ్యానికి మెచ్చి "కవిరాజు" గౌరవం ఇచ్చారు. అప్పటి నుండి వీరు '''విశ్వనాథ కవిరాజు''' గా ప్రసిద్ధులయ్యారు.
 
వీరు కొన్ని చలనచిత్రాలకు కథలు, మాటలు, పాటలు రాశారు. [[పరమానందయ్య శిష్యులు]], [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] (1943) అనే సినిమాలకు స్క్రిప్టులు రాశారు.
== నాటకరంగం ==
[[File:Andhra_nataka_kala_parishattu.jpg|thumb|ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులు, 1929]]