థామస్ రాబర్ట్ మాల్థస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
బ్రిటీష్ ఆర్థికవేత్త అయిన థామస్ రాబర్ట్ మాల్థస్ [[1766]] లో [[ఇంగ్లాండు]] లోని సర్రే ప్రాంతంలో జన్మించాడు. జేసస్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించినాడు. అతను అర్థశాస్త్రానికి చేసిన ప్రధాన సేవ '''జనాభా సిద్ధాంతం'''. ఈ సిద్ధాంతాన్ని మాల్థస్ [[1798]] లో An Essay on the Principles of Population గ్రంథంలో ప్రచురించినాడు. ఈ సిద్ధాంతం అర్థశాస్త్రంలోనే కాదు [[భూగోళశాస్త్రం]], సామాజికశాస్త్రం[[సామాజికశాస్త్రము]] లలో కూడా ప్రముఖ పాత్ర వహించి అతనికి మంచి పేరు తెచ్చింది. ఆహారధాన్యాల పెర్గుదల రేటు కంటే జనాభా పర్గుదల రేటు హెచ్చుగా ఉంటుందని మాల్థస్ తన సిద్ధాంతంలో వివరించాడు. [[1805]] నుంచి మరణించేవరకు హైలీబరీ లోని ఈస్టిండియా కళాశాలలో రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు.