"మీనా" కూర్పుల మధ్య తేడాలు

91 bytes added ,  4 సంవత్సరాల క్రితం
మీనా తండ్రి మూలాలు, జన్మతః మలయాళీ అనే వివరాలు మార్చడం జరిగింది
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నది. → ఉంది., చినది. → చింది., , → , using AWB)
(మీనా తండ్రి మూలాలు, జన్మతః మలయాళీ అనే వివరాలు మార్చడం జరిగింది)
| spouse = విద్యాసాగర్|
}}
'''మీనా''' ([[సెప్టెంబర్ 16]],[[1975]]), దక్షిణ భారత సినిమా నటి. జన్మతఃఅప్పటి [[మళయాళం|మలయాళీ]]మద్రాసు అయినానగరంలో పుట్టి పెరిగిన మీనా [[తెలుగు]], [[తమిళం|తమిళ]] మరియు మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న [[మద్రాసు]]లో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ [[కన్నూరు]]తమిళనాడులో జిల్లాస్థిరపడిన లోనితెలుగు [[తాలిపరంబ]]కుకుటుంబానికి చెందిన వాడువారు. ఈయన [[తమిళనాడు]] ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
 
మీనా [[తెలుగు]] మరియు [[తమిళ]] చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా [[రజినీకాంత్]] మరియు [[కమలహాసన్]] తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో '''ముత్తు''', '''యజమాన్''', '''వీరా''' మరియు '''అవ్వై షణ్ముగి''' మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు [[జపాన్]]లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]] మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], మీనా జంటగా [[సుందర కాండ]],
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2092355" నుండి వెలికితీశారు