"తెలుగు అక్షరాలు" కూర్పుల మధ్య తేడాలు

fixed the count of the letters. Telugu letters are 56, and even though people stopped using them, when we listed them all, its wise to give the proper count. Could not type in telugu, due to browser constraints
(fixed the count of the letters. Telugu letters are 56, and even though people stopped using them, when we listed them all, its wise to give the proper count. Could not type in telugu, due to browser constraints)
{{తెలుగు వర్ణమాల}}
 
[[తెలుగు భాష]]కు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజిస్తారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.1216 అచ్చులు, 3138 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 4556 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
 
==అచ్చులు==
 
==హల్లులు==
[[హల్లులు]] 3738 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అందురు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.
* [[సరళములు]] - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
* [[పరుషములు]] - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2092379" నుండి వెలికితీశారు