లాలా అమర్‌నాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1933]] నుంచి [[1952]] వరకు 19 సంవత్సరాలు భారతదేశం తరఫున టెస్ట్ [[క్రికెట్]] ఆడిన కుడిచేతివాటం గల బ్యాట్స్‌మెన్ లాలా అమర్ నాథ్. [[సెప్టెంబర్ 11]], [[1911]] న [[పంజాబ్]] లోని [[కపుర్తాలా]] లో లాలా అమర్‌నాథ్ జన్మించాడు. దేశ విభజన భారత దేశానికి నాయకత్వం వహించిన తొలి [[భారతదేశపు టెస్ట్ కెప్టెన్లు|కెప్టెన్]] కూడా ఇతనే. [[1933]] [[డిసెంబర్ 15]] న తొలి టెస్ట్ ఆడుతూ సెంచరీ సాధించాడు. అది టెస్ట్ క్రికెట్ లో భారతీయుడు సాధించిన తొలి శతకం. తొలి టెస్ట్ లోనే శతకం సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు. [[1952]] డిసెంబర్ వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన లాలా అమర్‌నాథ్ మొత్తం 24 టెస్టులు ఆడి 878 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం మరియు 4 అర్థ శతకాలున్నాయి. టెస్ట్ క్రికెట్ లో [[బౌలింగ్]] చేసి 45 వికెట్లు కూడా పడగొట్టాడు.
"https://te.wikipedia.org/wiki/లాలా_అమర్‌నాథ్" నుండి వెలికితీశారు