ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

చి subject
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఉగాది విశిష్టతను పదిమందికి అర్ధమయ్యేలా ప్రచురించాను.
పంక్తి 21:
}}
[[ఫైలు:Ugadi pachadi and ingredients.jpg|right|thumb|200px|ఉగాది పచ్చడి]]
ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు.  వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది.
రబీ పంట వేడుకగా చేసుకునే పండగ
 
'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది.
ఇప్పుడు ఉగాదిగా పిలవబడుతున్న పండగ పూర్వం సంచార తెగలుగా జీవించే మనం నెమ్మదిగా నదీ తీరాలు వెంబడి వ్యవసాయ ఆధార సమాజాలుగా పరివర్తన చెందుతున్న కాలాన్ని గుర్తుచేసే ఒక సంప్రదాయం. భూమి పునరుత్పత్తికి సూచికగా, మంచి రబీ పంటను కోరుకుంటూ వ్యవసాయక శూద్ర, అతిశూద్రులు పండుగను జరుపుకుంటారు. 
 
ఉగాది  - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము.భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.
ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.  ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నట్లు ఇది బ్రాహ్మణ క్యాలెండర్స్ ఆధారంగా, మతానికి చెందిన మతాచారం వలనో,  నక్షత్ర మండలం ఆధారంగా వచ్చిందనో చెప్పడం తప్పు. 
 
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
కాలక్రమంలో బ్రాహ్మణిజం వ్యాప్తి చెందటంతో ఋతువుల ఆధారంగా ఉండే క్యాలెండర్ స్థానంలో ఎక్కువమందికి అర్థంకాని చాంద్రమాన క్యాలెండర్ ను వాడుకలోకి తెచ్చారు. పండగ పేరుని యుగాదిగా మార్చేసారు. 
 
ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.  ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నట్లు ఇది బ్రాహ్మణ క్యాలెండర్స్ ఆధారంగా, మతానికి చెందిన మతాచారం వలనో,  నక్షత్ర మండలం ఆధారంగా వచ్చిందనో చెప్పడం తప్పు. 
చాంద్రమాస క్యాలెండరు, పంచాంగం మొదలైనవి పలు నిమ్నకులాలను, వర్గాలను పండగకు దూరం చేసింది. మహారాష్ట్రలో పీష్వా, శివాజీ పాలనా కాలంలో మరాఠా సమాజంలో దళితులు ధైర్యం చేసి కొత్తసంవత్సరంగా పిలుచుకునే గుడి పడ్వా పండగను జరుపుకుంటే వారికి తీవ్రమైన శిక్షలు విధించేవారు. ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణంతోపాటు, యుగాది అంటే బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుని బ్రాహ్మణులు పండగ చరిత్ర వక్రీకరించారు. 
 
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.. ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీ గా వస్తుంది.ఆ సంవత్సరము నందలి మంచి చెడులను, కందాయ ఫలములను, ఆదాయ ఫలములను, స్ధూలంగా ఆ ఏడాది లో తమ భావిజీవిత క్రమము తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోటానికి ఇష్టత చూపుతారు.ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఉగాది సంప్రదాయానికి చెందిన మూలాలు మనమందరం ఇకనైనా తెలుసుకుని కష్టాలలో ఉన్న రైతులను గౌరవించే వేడుకగా జరుపుకోవాలి
 
ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ మన ఉగాది-పర్వదినం.
 
#
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు